Chanakya Niti: ఈ ముగ్గురికి సహాయం చేస్తే బాధ తప్ప మరేం ఉండదు.. చాణక్య చెప్పిన షాకింగ్ విషయాలు..!

Chanakya Niti: ఇతరులకు సహాయం చేయడం మంచి అలవాటు. చిన్నతనంలో, తల్లిదండ్రులు మనందరికీ అలాంటి విలువలను నేర్పిస్తారు.

Chanakya Niti: ఈ ముగ్గురికి సహాయం చేస్తే బాధ తప్ప మరేం ఉండదు.. చాణక్య చెప్పిన షాకింగ్ విషయాలు..!
Chanakya
Follow us

|

Updated on: May 19, 2022 | 11:25 AM

Chanakya Niti: ఇతరులకు సహాయం చేయడం మంచి అలవాటు. చిన్నతనంలో, తల్లిదండ్రులు మనందరికీ అలాంటి విలువలను నేర్పిస్తారు. ఇతరులు బాధపడితే.. మనకు సాధ్యమైన వరకు సాయం చేయాలని చెప్తుంటారు. అయితే, ఆ సాయం ప్రాముఖ్యతను అర్థం చేసుకుని, అవసరమైన వారికి మాత్రమే సాయం చేయాలంటున్నారు ఆచార్య చాణక్య. కౌంటిల్యుడిగా, రాజనీతిజ్ఞుడిగా, అపర మేధావిగా, ఆచార్యగా గుర్తింపు పొంది.. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల ప్రజల జీవన విధానానికి నీతిశాస్త్రం అనే దిక్సూచిని అందించారు చాణక్యుడు. ఆ నీతిశాస్త్రంలోనే జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలను పేర్కొన్నారు. అందులో ఒకటి ఎవరికి సాయం చేయాలి.. ఎవరికి సాయం చేయకూడదు.. అనే అంశం కూడా ఉంది. తప్పు చేసే వ్యక్తులకు సహాయం చేస్తే.. వారు మిమ్మల్ని తరచుగా ఉపయోగించుకోవాలని చూస్తారని ఆచార్య పేర్కొన్నారు. మీరు దీనిని గ్రహించకపోతే.. దుఃఖం, పాశ్చాత్తాపం తప్ప మరేమీ మిగలవని చెబుతున్నారు. అందుకే ఎప్పుడైనా సరే.. అర్హులైన వారికి మాత్రమే సహాయం చేయాలని చెబుతున్నారాయన. ఆచార్య చాణక్య చెప్పిన ఆ ముగ్గురు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

1. చెడు స్వభావం గల స్త్రీ చెడు స్వభావం గల స్త్రీని మీరు ఎన్ని కష్టాల్లో చూసినా వారికి సహాయం చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అలాంటి స్త్రీ తన దుష్టత్వాన్ని ఎప్పటికీ వదులుకోదు. ఆమె మిమ్మల్ని సహాయం పేరుతో మాత్రమే ఉపయోగించుకుంటుంది. మీరు ఆమెకు ఉపయోగపడేంత వరకు ఏ పరిస్థితిలోనైనా మీకు మద్దతు ఇస్తుంది. తేడా వస్తే పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోతుంది. అలాగే.. సమాజంలో ఒక పేరు ప్రతిష్ఠలు ఉన్న వ్యక్తి ఇలాంటి చెడు లక్షణాలు ఉన్న మహిళకు సహాయం చేస్తే కష్టాలపాలవడంతో పాటు.. అపకీర్తిని మూటగట్టుకోవాల్సి వస్తుందన్నారు.

2. కారణం లేకుండా సంతోషంగా ఉన్నవారు.. కొందరి జీవితంలో అంతా సవ్యంగానే సాగినా.. ఏడ్వడం అలవాటు. అలాంటి వారికి సహాయం చేయడం ద్వారా మీరు మీ సమయాన్ని వృధా చేసుకుంటారు. ఎటువంటి కారణం లేకుండా నిత్యం బాధపడేవారు.. ఇతరుల ఆనందాన్ని నిజంగా సహించరు. వారు స్వయంగా ఎటువంటి ప్రత్యేక ప్రయత్నం చేయరు. ఇతరుల విజయాలను చూసి అసూయపడతారు. అలాంటి వారికి సహాయం చేయడం మానుకోవాలి.

ఇవి కూడా చదవండి

3. తెలివితక్కువ వ్యక్తి.. తెలివితక్కువ వ్యక్తికి మీరు ఎంత వివరించినా వారు ఎల్లప్పుడూ తమను తాము ఉన్నతంగా భావిస్తారు. మీరు అలాంటి వారికి సహాయం చేయాలని ఆలోచిస్తే, మీరు మీ సమయాన్ని వృధా చేసుకున్నట్లే. అలాంటి వ్యక్తికి మీరు మంచి మాటలు చెప్పినా.. వారు మాత్రం అందులోని చెడునే వెతికి పట్టుకుని వాదనకు తెరలేపుతారు. ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!