చాణక్య నీతి: భార్యకు ఉండే 4 లక్షణాల గురించి ఆచార్య చాణక్య ఏం చెప్పాడంటే..?

చాణక్య నీతి: ఆచార్య చాణక్య గొప్ప రాజకీయవేత్త, దౌత్యవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త. ఆచార్య తన జీవితంలో ఎన్నో కష్ట సమయాలను ఎదుర్కొన్నాడు. ప్రతి పరిస్థితి నుంచి

చాణక్య నీతి: భార్యకు ఉండే 4 లక్షణాల గురించి ఆచార్య చాణక్య ఏం చెప్పాడంటే..?
Chanakya
Follow us

|

Updated on: Aug 31, 2021 | 8:55 PM

చాణక్య నీతి: ఆచార్య చాణక్య గొప్ప రాజకీయవేత్త, దౌత్యవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త. ఆచార్య తన జీవితంలో ఎన్నో కష్ట సమయాలను ఎదుర్కొన్నాడు. ప్రతి పరిస్థితి నుంచి నేర్చుకున్నాడు. ఆచార్య పుస్తక జ్ఞానంతో పాటు ఆచరణాత్మక జీవితానుభవం పొందడానికి కారణం ఇదే. తన జీవితాంతం ఆచార్య తన అనుభవాల ద్వారా ప్రజలకు సరైన మార్గాన్ని చూపించారు. తన పుస్తకంలో కూడా అనేక విషయాల గురించి ప్రస్తావించాడు. ఇది ప్రజల జీవితాలను అన్ని సమస్యల నుంచి కాపాడగలదు. ఆచార్య మాటలు చదవడానికి, వినడానికి కఠినంగా అనిపిస్తాయి. కానీ అవి జీవిత వాస్తవికతను తెలుపుతాయి. ఆచార్య విధానాలను పాటిస్తే ఒక వ్యక్తి తన జీవితంలో అన్ని సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు. చాణక్య నీతి ప్రకారం ఉత్తమ భార్యకు ఉండవలసిన 4 లక్షణాల గురించి ప్రస్తావించాడు. అవేంటో తెలుసుకుందాం.

1. ముఖం చూసి వివాహం చేసుకుంటే అది మీ జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అవుతుందని ఆచార్య చాణక్య చెప్పారు. మీరు చేసుకునే అమ్మాయి మనస్సు, లక్షణాలను చూడాలి కానీ బాహ్య సౌందర్యం కాదని చెప్పారు.

2. పైకి కనిపించే అందం కంటే విలువైనవి చాలా ఉన్నాయన్నారు. ఎందుకంటే కొంతకాలం తర్వాత అందం పోతుంది కానీ మంచి మనసు, లక్షణాలు ఉన్న స్త్రీ భర్త ఇంటిని స్వర్గంలా చేస్తుందన్నారు. సంప్రదాయలను పాటిస్తూ, వారసులను అందించి వంశ గౌరవాన్ని కాపాడుతుందని చెప్పారు.

3. ఆచార్య చాణక్య తన గ్రంథంలో మీరు చేసుకునే అమ్మాయికి ఎంత ఓపిక ఉంటుందో తెలుసుకోమని చెబుతున్నాడు. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో భర్తకు అండగా నిలిస్తే వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందన్నారు.

4. ఒక వ్యక్తి కోపమే అతనికి పెద్ద శత్రువు అంటారు. కోపాన్ని నియంత్రించుకోలేని వారు తమ వైవాహిక జీవితాన్ని నాశనం చేసుకుంటారు. స్త్రీ కోపంగా ఉంటే కుటుంబ జీవితం పూర్తిగా నాశనమవుతుంది. ఆ కుటుంబం విచ్ఛిన్నమవుతుంది. దీనికి ఉదాహరణగా శివ పురాణం గురించి చెప్పారు. ఇందులో తల్లి పార్వతి కోపం వచ్చినప్పుడు శివుడిని చంపినట్లు చూపించారు.

September 2021 Festival Calendar: సెప్టెంబర్ నెలలో వచ్చే హిందూ పండగలు.. పూజా విధానం.. విశిష్టత

AP News: మీసం మెలేస్తున్న రొయ్య..! అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్.. టన్నుకు ఎంత పెరిగిందంటే..?

Mumbai: త్వరలోముంబై మునిగిపోవడం ఖాయం..!స్వయంగా ఆయనే చెప్పారు ఇదిగో ప్రూఫ్..(వీడియో).

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!