‘బిగ్‌బాస్ 3’ ప్రైజ్ మనీ.. మీరు ఊహించింది కాదు..అంతకుమించి..!

తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ మూడో సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ప్రస్తుతం హౌస్‌లో రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, అలీ ఉండగా.. వారిలో ఎవరు టైటిల్‌ను గెలుస్తారన్నది అందరిలో ఆసక్తిగా మారింది. అయితే ర్యాంకింగ్‌లో ప్రస్తుతం శ్రీముఖి టాప్‌లో కొనసాగుతుండగా.. ఆమెకే బిగ్‌బాస్ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో రాహుల్, బాబా భాస్కర్ మాస్టర్ పేర్లను చెబుతున్నారు. ఏదేమైనా చివరకు ఎవరు బిగ్‌బాస్ విన్నర్‌గా నిలుస్తారు..? ఎవరు రన్నర్‌గా మిగులుతారు..? అన్న దానికి […]

'బిగ్‌బాస్ 3' ప్రైజ్ మనీ.. మీరు ఊహించింది కాదు..అంతకుమించి..!
Follow us

| Edited By:

Updated on: Oct 31, 2019 | 6:19 AM

తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ మూడో సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ప్రస్తుతం హౌస్‌లో రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, అలీ ఉండగా.. వారిలో ఎవరు టైటిల్‌ను గెలుస్తారన్నది అందరిలో ఆసక్తిగా మారింది. అయితే ర్యాంకింగ్‌లో ప్రస్తుతం శ్రీముఖి టాప్‌లో కొనసాగుతుండగా.. ఆమెకే బిగ్‌బాస్ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో రాహుల్, బాబా భాస్కర్ మాస్టర్ పేర్లను చెబుతున్నారు. ఏదేమైనా చివరకు ఎవరు బిగ్‌బాస్ విన్నర్‌గా నిలుస్తారు..? ఎవరు రన్నర్‌గా మిగులుతారు..? అన్న దానికి ఈ ఆదివారం ఓ క్లారిటీ వచ్చేస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో విన్నర్‌కు రూ.50లక్షలను ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని వ్యాఖ్యాత నాగార్జున కూడా పలు సందర్భాల్లో వెల్లడించాడు. అంతేకాదు విన్నర్‌కు అదనంగా బిగ్‌బాస్ ట్రోపీ కూడా రానుంది. అలాగే రన్నర్‌కు రూ.15లక్షలను అందజేయనున్నారు. అయితే ఇదంతా షో నిర్వాహకులు ఇచ్చే ప్రైజ్ మనీ. ఇక ఇదే కాకుండా బిగ్‌బాస్‌ హౌస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లకు స్పాన్సర్లు కూడా గట్టిగా ఇస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ విజేతకు.. దగ్గర దగ్గరగా రూ.90లక్షల నుంచి కోటి వరకు రావొచ్చని.. అలాగే రన్నర్‌కు కూడా రూ.40లక్షల నుంచి రూ.50లక్షల వరకు ముట్టొచ్చని టాక్ వినిపిస్తోంది. ఇక విన్నర్, రన్నర్‌ను పక్కనపెడితే బిగ్‌బాస్ లో పాల్గొనే కంటెస్టెంట్‌లందరకి రోజు వారి రెమ్యునరేషన్ కూడా ఉంటుంది. అలా వేసుకున్నా.. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వారు బిగ్‌బాస్ షో ద్వారా మినిమం రూ.10 లక్షలు.. అత్యధికంగా రూ.40లక్షలు వెనకేసుకున్నారని తెలుస్తోంది(వారి వారి రోజు వారి రెమ్యునరేషన్‌ను బట్టి). ఏదేమైనా ఈ షో ద్వారా ఇటు నిర్వాహకులు.. అటు కంటెస్టెంట్‌లు ఇద్దరు హ్యాపీగా ఉన్నారని సమాచారం.

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.