అమెరికాలోని ఫేక్ యూనివర్సిటీలపై టీవీ9 ప్రత్యేక కథనం

అమెరికాలో జాత్యహంకార రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి. ఆ రాజకీయాల్లో మన తెలుగు విద్యార్థులు బలైపోతున్నారు. ఇప్పటికే ఒక ఫేక్ యూనివర్సిటీ పెట్టి తెలుగు పిల్లల్ని ఎఫ్.బీ.ఐ అధికారులు జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు అమెరికా మరో రెండు ఫేక్ యూనివర్సిటీలను పెట్టి మన తెలుగు పిల్లలకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ట్రంప్ ఓటు రాజకీయాల్లో భాగమేనా.? మన తెలుగు పిల్లల్ని జైలుకు పంపి తెల్లతోలు వారి ఉద్యోగావకాశాలను దెబ్బతీస్తున్న వారిని శిక్షిస్తున్నామని ట్రంప్ చెప్పడం […]

అమెరికాలోని ఫేక్ యూనివర్సిటీలపై టీవీ9 ప్రత్యేక కథనం
Follow us

|

Updated on: Apr 25, 2019 | 6:48 PM

అమెరికాలో జాత్యహంకార రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి. ఆ రాజకీయాల్లో మన తెలుగు విద్యార్థులు బలైపోతున్నారు. ఇప్పటికే ఒక ఫేక్ యూనివర్సిటీ పెట్టి తెలుగు పిల్లల్ని ఎఫ్.బీ.ఐ అధికారులు జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు అమెరికా మరో రెండు ఫేక్ యూనివర్సిటీలను పెట్టి మన తెలుగు పిల్లలకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ట్రంప్ ఓటు రాజకీయాల్లో భాగమేనా.? మన తెలుగు పిల్లల్ని జైలుకు పంపి తెల్లతోలు వారి ఉద్యోగావకాశాలను దెబ్బతీస్తున్న వారిని శిక్షిస్తున్నామని ట్రంప్ చెప్పడం ఎంతవరకు న్యాయం అంటారు.? ట్రంప్ ఓటు రాజకీయాలకు మన పిల్లలు బలైపోవాలా.? ఇలాంటి మరెన్నో అంశాల గురించి టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ గారి విశ్లేషణ ఈరోజు రాత్రి 9 గంటలకు చూడండి.