జగన్ బర్త్ డే..హెలికాప్టర్‌తో పూల వర్షం

9 ఏళ్ల నిరీక్షణ అనంతరం జగన్ సీఎం పీఠాన్ని అధిరోహించారు. దీంతో ఆయన మద్దతుదారుల ఆనందానికి అవదులు లేకుండా పోయింది. తాజాగా డిసెంబర్ 21న సీఎం హోదాలో తొలి పుట్టినరోజును జరుపుకున్నారు జగన్. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు, పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. కాగా విషెస్ తెలపడానికి ఒక్కొక్కరు..ఒక్కొ స్టైల్ ఫాలో అయ్యారు. కొందరి ప్రార్థనా మందిరాలకు వెళ్లి జగన్ పేరిట పూజలు చేయించగా..మరికొందరు కేక్ కట్‌చేసి..సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే బాలయ్య ఇలాకా హిందూపురంలో […]

జగన్ బర్త్ డే..హెలికాప్టర్‌తో పూల వర్షం
Follow us

|

Updated on: Dec 22, 2019 | 2:48 PM

9 ఏళ్ల నిరీక్షణ అనంతరం జగన్ సీఎం పీఠాన్ని అధిరోహించారు. దీంతో ఆయన మద్దతుదారుల ఆనందానికి అవదులు లేకుండా పోయింది. తాజాగా డిసెంబర్ 21న సీఎం హోదాలో తొలి పుట్టినరోజును జరుపుకున్నారు జగన్. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు, పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. కాగా విషెస్ తెలపడానికి ఒక్కొక్కరు..ఒక్కొ స్టైల్ ఫాలో అయ్యారు. కొందరి ప్రార్థనా మందిరాలకు వెళ్లి జగన్ పేరిట పూజలు చేయించగా..మరికొందరు కేక్ కట్‌చేసి..సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అయితే బాలయ్య ఇలాకా హిందూపురంలో జగన్ బర్త్ డే వేడుకలు ఓ రేంజ్‌లో జరిగాయి. అక్కడ 64 అడుగుల ఫ్లెక్స్ ఏర్పాటు  చేయించి..హెలికాప్టర్‌‌తో పూల వర్షం కురిపించారు. బెంగుళూరు నుంచి హెలికాప్టర్ తెప్పించిన హిందూపురం వైసీపీ పారల్మెంట్ అధ్యక్షుడు నవీన్..అభిమానుల సమక్షంలో జగన్ భారీ కటౌట్‌కి పాలాభిషేకం, పూలాభిషేకం చేశారు. ఆ తర్వాత జగన్ 47 వ పుట్టిన రోజు కావడంతో..47 కేజీల కేక్ కట్ చేసి స్థానికులకు పంచిపెట్టారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!