ఇసుక దందాపై బ్రహ్మాస్త్రం.. ఆయన ఆధ్వర్యంలో బ్యూరో

ఏపీలో ఇసుక అక్రమ దందాను అరికట్టేందుకు పక్కా చర్యలకు ఉపక్రమించింది సర్కార్. ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నిర్ణయం తీసుకున్నారు.

ఇసుక దందాపై బ్రహ్మాస్త్రం.. ఆయన ఆధ్వర్యంలో బ్యూరో
Follow us

|

Updated on: May 09, 2020 | 9:11 PM

ఏపీలో ఇసుక అక్రమ దందాను అరికట్టేందుకు పక్కా చర్యలకు ఉపక్రమించింది సర్కార్. ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో పనిచేయనున్న ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు పకడ్బందీ చర్యలు తీసుకంటూనే.. దాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తుంది. ఈ బ్యూరో పని చేసేందుకు కోసం ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేయనున్నారు. ఐజి.. లేదా అంతకంటే పైస్థాయి అధికారిని ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో కమిషనర్‌గా ప్రభుత్వం నియమించనున్నది. మొత్తం 18 పోలీస్ యూనిట్లలో అడిషనల్ ఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులను ప్రభుత్వం నియమించబోతున్నట్లు సమాచారం. 18 మంది సభ్యులు గల ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోలో ఏడుగురు ఐపిఎస్ అధికారులు పని చేయబోతున్నారు. ఈ వివరాలతో శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు