యూపీలో మహిళలకిక పటిష్ట భద్రత, సీఎం యోగి ఆదిత్యనాథ్

రానున్న దసరా ఫెస్టివల్ ను పురస్కరించుకుని తమ రాష్ట్రంలో మహిళలకు పటిష్టమైన భద్రత కల్పిస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. వారికి రక్షణ, భద్రత కల్పించడమే తమ ధ్యేయమన్నారు

యూపీలో మహిళలకిక పటిష్ట భద్రత, సీఎం యోగి ఆదిత్యనాథ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 07, 2020 | 9:28 PM

రానున్న దసరా ఫెస్టివల్ ను పురస్కరించుకుని తమ రాష్ట్రంలో మహిళలకు పటిష్టమైన భద్రత కల్పిస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. వారికి రక్షణ, భద్రత కల్పించడమే తమ ధ్యేయమన్నారు. ఈ నెల 17 నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా మహిళల రక్షణకు సంబంధించి ప్రత్యేక ప్రచారకార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ పండుగ వేళల్లో రాష్ట్రంలో మహిళలను వేధించే ఆకతాయిలు పెరిగే అవకాశం ఉందని, అందువల్ల పోలీసు బలగాలను పెంచుతామని ఆయన చెప్పారు. ఇప్పటికే హత్రాస్ ఘటన నేపథ్యంలో యోగి ప్రభుత్వం మహిళల సెక్యూరిటీకి కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు