రేషన్ డీలర్లకు ఎస్పీ హెచ్చరిక!

బుధవారం ఏపీ సీఎం జగన్ ఇంటి ముట్టడికి రేషన్ డీలర్ల పిలుపు నిచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతిలేదని అర్బన్ ఎస్పీ రామకృష్ణ తెలిపారు. గుంటూరు అర్బన్ పరిధిలో పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పారు. అనుమతి లేని కార్యక్రమానికి డీలర్ల ఎవ్వరూ రావద్దని, చట్టవిరుద్జ కార్యక్రమాలకు ఎవ్వరూ హజరుకావద్దని తెలిపారు. సీఎం ఇంటి సమీపంలోకి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రామకృష్ణ హెచ్చరించారు.

రేషన్ డీలర్లకు ఎస్పీ హెచ్చరిక!
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 10, 2019 | 4:59 PM

బుధవారం ఏపీ సీఎం జగన్ ఇంటి ముట్టడికి రేషన్ డీలర్ల పిలుపు నిచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతిలేదని అర్బన్ ఎస్పీ రామకృష్ణ తెలిపారు. గుంటూరు అర్బన్ పరిధిలో పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పారు. అనుమతి లేని కార్యక్రమానికి డీలర్ల ఎవ్వరూ రావద్దని, చట్టవిరుద్జ కార్యక్రమాలకు ఎవ్వరూ హజరుకావద్దని తెలిపారు. సీఎం ఇంటి సమీపంలోకి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రామకృష్ణ హెచ్చరించారు.

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!

కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..

తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!

'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..

జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..

పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు

పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్

మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..

ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..