S. P. Balasubrahmanyam : వైరల్ అవుతున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట.. భావోద్వేగానికి గురవుతున్న అభిమానులు

గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యం మరణం ఇప్పటికీ సంగీత ప్రియులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎన్నో వేల పాటలతో శ్రోతలను అలరించిన బాలసుబ్రమణ్యం

S. P. Balasubrahmanyam : వైరల్ అవుతున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట.. భావోద్వేగానికి గురవుతున్న అభిమానులు
Follow us

|

Updated on: Jan 18, 2021 | 11:55 PM

S. P. Balasubrahmanyam: గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యం మరణం ఇప్పటికీ సంగీత ప్రియులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎన్నో వేల పాటలతో శ్రోతలను అలరించిన బాలసుబ్రమణ్యం అనారోగ్యంతో గతఏడాది కన్నుమూసిన విషయం తెలిసిందే. తెలుగు,తమిళ్, హిందీ, కన్నడ ఇలా పలు భాషల్లో పాటలను ఆలపించిన బాలుగారు అంతులేని అభిమానులను సొంతం చేసుకున్నారు. బాలు గారు భూతికంగా మనమధ్య లేక పోయిన ఆయన  పాడిన పాటల రూపంలో మనమధ్యనే ఉన్నారు. బాలుగారు చనిపోయే ముందు పాడిన ఓ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

‘దేవదాస్ పార్వతి’ అనే తమిళ్ సినిమాకోసం బాలుగారు పాడిన పాటను దర్శక నిర్మాతలు తాజాగా విడుదల చేశారు. అందమైన ఈ ప్రేమ పాటను బాలు గారు మరింత మధురంగా పాడారు. ఏడు పదుల వయసులోనూ బాలుగారు ఈ ప్రేమ పాటను తదైన శైలిలో పాడారు.  ఈ పాటలో బాలుగారి గొంతు విని అభిమానులు మరోసారి భావోద్వేగానికి గురవుతున్నారు, ఎంతైనా ఆగొంతు తిరిగి రాదు అంటూ..ఎమోషనల్ అవుతున్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు
కాంగ్రెస్ పార్టీకి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..