అంతర్జాతీయ క్రికెట్‌కు తాహిర్ గుడ్‌బై

మాంచెస్టర్: అంతర్జాతీయ క్రికెట్‌కు మరో ఆటగాడు వీడ్కోలు పలికాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇవాళ ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్ తన చివరి వన్డే అని పేర్కొన్నాడు. ‘నేను వన్డేలకు వీడ్కోలు చెబుతున్నాను. నాకు ఇది ఎంతో బాధగా ఉంది. ఉద్వేగానికి లోనవుతున్నాను. కానీ వన్డేల నుంచి నిష్క్రమించడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. క్రికెట్ జర్నీలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని తెలిపాడు. Quite an […]

అంతర్జాతీయ క్రికెట్‌కు తాహిర్ గుడ్‌బై
Follow us

|

Updated on: Jul 06, 2019 | 12:23 AM

మాంచెస్టర్: అంతర్జాతీయ క్రికెట్‌కు మరో ఆటగాడు వీడ్కోలు పలికాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇవాళ ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్ తన చివరి వన్డే అని పేర్కొన్నాడు. ‘నేను వన్డేలకు వీడ్కోలు చెబుతున్నాను. నాకు ఇది ఎంతో బాధగా ఉంది. ఉద్వేగానికి లోనవుతున్నాను. కానీ వన్డేల నుంచి నిష్క్రమించడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. క్రికెట్ జర్నీలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని తెలిపాడు.