నాతోనే ఉన్న వాళ్లే నా కెప్టెన్సీ పోవడానికి కారణం: గంగూలీ

దాదా.. దాదాపు ఆరేళ్ల పాటు జట్టుకు నాయకత్వం వహించిన సౌరవ్ గంగూలీ ఎన్నో మరపురాని విజయాలను అందించారు. ముఖ్యంగా 2003 ప్రపంచకప్‌లో జట్టును ముందుండి నడిపించిన తీరు అత్యద్భుతం.

నాతోనే ఉన్న వాళ్లే నా కెప్టెన్సీ పోవడానికి కారణం: గంగూలీ
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2020 | 10:19 PM

Sourav Ganguly: దాదా.. దాదాపు ఆరేళ్ల పాటు జట్టుకు నాయకత్వం వహించిన సౌరవ్ గంగూలీ ఎన్నో మరపురాని విజయాలను అందించారు. ముఖ్యంగా 2003 ప్రపంచకప్‌లో జట్టును ముందుండి నడిపించిన తీరు అత్యద్భుతం. అయితే 2005లో గంగూలీ అనూహ్యంగా తన కెప్టెన్సీని కోల్పోయారు. దీనికి అనేక కారణాలు అప్పట్లో వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా అప్పటి జట్టు కోచ్ గ్రెగ్ చాపెల్ పాత్ర అత్యధికంగా ఉన్నట్లు విమర్శలొచ్చాయి. దీనిపై గంగూలీ ఎట్టకేలకు సమాధానమిచ్చారు.

కాగా.. తన కెప్టెన్సీ పోవడానికి గ్రెగ్ చాపెల్ మాత్రమే కారణం కాదని, తన చుట్టూ ఉన్న అనేకమంది కారణమని గంగూలీ చెప్పారు. ‘2003లో ఫైనల్ వరకూ వెళ్లి ఓటమి పాలవ్వడం నాకు చాల బాధ కలిగించింది. దాంతో 2007లో ఎలాగైనా ప్రపంచకప్ గెలవాలని కలలు కన్నాను. కానీ 2005లో నన్ను కెప్టెన్సీ నుంచి తొలగించడంతో తీవ్ర దిగ్బాంతికి గురయ్యాను. అంతేకాకుండా మొదట వన్‌డే జట్టు నుంచి తొలగించారు.

వివరాల్లోకెళితే.. కెప్టెన్ పదవి నుంచి నన్ను తొలగించాలనే ఆలోచన మాత్రం తొలుత చాపెల్ బుర్రలోనే పుట్టిందని మాత్రం చెప్పగలను, కానీ నాతోనే ఉన్న వాళ్లే నా కెప్టెన్సీ పోవడానికి కారణమయ్యారు అని గంగూలీ తెలిపారు. ఇదిలా ఉంటే అప్పటి కోచ్ గ్రెగ్ చాపెల్ గంగూలీకి వ్యతిరేకంగా బీసీసీఐకి ఓ మెయిల్ పంపాడు. ఈ మెయిల్ లీక్ అవడంతో చాపెల్ వల్లే గంగూలీ కెప్టెన్సీ కోల్పోయాడంటూ అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.

Also Read: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్: రీలింగ్ చేస్తున్న పలువురు సెలెబ్రిటీలు

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!