నేడు సోనియా అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ భేటీ

Congress' Parliamentary Strategy Meet, నేడు సోనియా అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ భేటీ

ఢిల్లీలో సోనియా అధ్యక్షతన ఇవాళ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. ఈ సందర్భంగా లోక్‌సభా పక్ష నేతను కాంగ్రెస్‌ ప్రకటించనుంది. ఇక స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికపైనా కాంగ్రెస్‌ చర్చించనుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై సోనియా పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *