‘అసమ్మతీయులపై’ ఎదురుదాడికేనా ? సోనియా సరికొత్త వ్యూహం

గతనెలలోకాంగ్రెస్ పార్టీలో సంక్షోభానికి మూల కారణమైన లేఖ తాలూకు 'సెగ' ఇంకా చల్లారలేదు. ఆ లేఖపై సంతకాలు చేసిన 23 మంది నేతలతో బాటు ఇతరులతో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం సమావేశమవవుతున్నారు.

'అసమ్మతీయులపై' ఎదురుదాడికేనా ? సోనియా సరికొత్త వ్యూహం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 08, 2020 | 11:48 AM

గతనెలలోకాంగ్రెస్ పార్టీలో సంక్షోభానికి మూల కారణమైన లేఖ తాలూకు ‘సెగ’ ఇంకా చల్లారలేదు. ఆ లేఖపై సంతకాలు చేసిన 23 మంది నేతలతో బాటు ఇతరులతో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం సమావేశమవవుతున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని హఠాత్తుగా ఏర్పాటు చేశారు. వీరితో ఆమె వర్చ్యువల్ గా ఇంటరాక్ట్ కానున్నారు. గత ఆగస్టు 24 న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం  తరువాత మళ్ళీ ‘ఉన్నత స్థాయి భేటీ’ జరగబోవడం ఇదే మొదటిసారి. పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ లో ‘అసమ్మతివాదులు’ గా ముద్ర పడిన గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ కూడా ఉండడం విశేషం.

ఇలాంటివారిని ‘తటస్థం’ చేసేందుకు సోనియా ఇప్పటికే పార్లమెంటరీ పార్టీలో తన విధేయులను చేర్చుకున్నారు. స్ట్రాటజీ గ్రూప్ లో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ వంటి వారు కూడా ఉన్నారు. ఈ నెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండగా ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రకటించిన వివిధ ఆర్డినెన్సులపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయనుంది. పీఎం కేర్స్ ఫండ్, ఎంపీ ల్యాడ్స్ ను రెండేళ్ల పాటు  నిలిపివేయాలన్న నిర్ణయం వంటి వాటిని పార్టీ వ్యతిరేకిస్తోంది. అయితే ఇదే సమయంలో టాక్సేషన్ ఆర్డిసెన్స్ ను సమర్థిస్తోంది.

ఇక పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలను ఎలా ఎండగట్టాలన్నఅంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. మొత్తానికి కొత్త ‘అసమ్మతివాదులను’ ఎలా విధేయులుగా మార్చుకోవాలన్నదానిపై సోనియా, ఆమె విధేయులు ఈ మీటింగ్ లో ఓ వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లవచ్చు.

తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..

ఓపెనర్లుగా కోహ్లీ, రోహిత్.. బ్యాకప్‌గా సచిన్ 2.0..

ఊపిరితిత్తులను శుభ్రంగా, ఆరోగ్యం ఉంచే ఆహారాలు ఇవే

ఓయ్ చూసుకోబడలే.! బికినీలో బస్సెక్కేసిన మహిళ.. ఈ బామ్మ రియాక్షన్!

నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా దిమ్మతిరిగింది

అలాంటి వస్త్రాలు ధరించినందుకు క్లాస్ రూంకు అనుమతి నిరాకరణ..

అందుకే వేసవిలో కొబ్బరి బోండం నీళ్లు తాగాలట.. ఎన్ని లాభాలో!

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్..

నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు.. బాంబ్ పేల్చిన నటి స్నేహ

మీరు తోపులైతే.. కేవలం 15 సెకన్లలో ఇందులో గుర్రాన్ని కనిపెట్టండి..
మీరు తోపులైతే.. కేవలం 15 సెకన్లలో ఇందులో గుర్రాన్ని కనిపెట్టండి..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?

'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..

పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!

భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..

ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.

బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!

అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.

పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..