తండ్రిని చంపి.. ముక్కలుగా కోసి.. అతి దారుణంగా..!

Son killed his father at Malkajgiri in Hyderabad, తండ్రిని చంపి.. ముక్కలుగా కోసి.. అతి దారుణంగా..!

హైదరాబాద్‌ మల్కాజిగిరిలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి మారుతిని కొడుకు దారుణాతి దారుణంగా చంపాడు. తండ్రిని చంపి ముక్కలు ముక్కలుగా చేసి మూడు బకెట్‌లలో దాచిన కొడుకు కిషన్. ఆ తర్వాత ఇంట్లోనుంచి పారిపోయిన కొడుకు కిషన్. ఇంట్లోంచి వాసన రావడంతో.. పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకన్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం తండ్రిని హత్య చేసినట్టు పోలీసులు చెప్తోన్నారు. కుటుంబ కారణాలవల్లే తండ్రిని కొడుకు హత్య చేసినట్టు అనుమానిస్తున్న పోలీసులు.

ఇక్కడ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ లింక్ చూడండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *