వరుసగా ఐదోసారి… సోమిరెడ్డి ఓటమి!
నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఐదోసారి భారీ షాక్ తగిలింది. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘన విజయం సాధించారు. అయితే సోమిరెడ్డి ఇప్పటి వరకూ వరుసగా ఐదుసార్లు ఓటమిపాలయ్యారు. 2014 ఎన్నికల్లో ఓడిన చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అయి చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఎన్నికలకు ముందు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు.