తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలో దారుణం చోటుచేసుకుంది. మాదాపూర్‌లోని అరుణోదయ లేడీస్ హాస్టల్‌లో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకొంది. ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని ఫ్యానుకు ఉరి వేసుకొని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని ఓ కంపెనీలో శ్రీవిద్య (25) సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో మాదాపూర్‌లోని అరుణోదయ హాస్టల్‌లో ఆమె ఈ నెల 10న చేరింది. గత రాత్రి రూమ్‌లో పడుకున్న శ్రీవిద్య ఉదయం ఎంతసేపు అయినప్పటికీ బయటకు రాలేదు. దీంతో […]

తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 7:58 PM

హైదరాబాద్: నగరంలో దారుణం చోటుచేసుకుంది. మాదాపూర్‌లోని అరుణోదయ లేడీస్ హాస్టల్‌లో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకొంది. ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని ఫ్యానుకు ఉరి వేసుకొని ఆమె బలవన్మరణానికి పాల్పడింది.

వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని ఓ కంపెనీలో శ్రీవిద్య (25) సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో మాదాపూర్‌లోని అరుణోదయ హాస్టల్‌లో ఆమె ఈ నెల 10న చేరింది. గత రాత్రి రూమ్‌లో పడుకున్న శ్రీవిద్య ఉదయం ఎంతసేపు అయినప్పటికీ బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన హాస్టల్ సిబ్బంది కిటికీ నుంచి చూడగా.. ఆమె ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలిది హత్యనా లేక ఆత్మహత్యానా అన్నది పోస్ట్‌మార్టం తరువాత తేలుస్తామని వారు అన్నారు.

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..