విశాఖలో ముంచెత్తిన పొగమంచు

విశాఖ జిల్లాను మంచు ముంచెత్తింది. తెల్లవారు జామున భారీగా మంచు కురుస్తుండటంతో పరిసరాలేం కనిపించకుండాపోయాయి. ఎటు చూసినా మంచు తప్పా మరేం కనిపించని పరిస్థితి తలెత్తింది. దీంతో జనం ఇబ్బందులు పడాల్ని వచ్చింది. మంచు కారణంగా వాహన రాకపోకలకు ఇబ్బందులు తెలత్తాయి. భారీ వాహనాలు నెమ్మదిగా నడిచాయి. చలి కాలం ముగిసి.. ఎండలు దంచికొడుతున్నా.. మంచు కురుస్తోంది. ఇది జనజీవనంపై ప్రభావం చూపుతోంది. తెల్లారిన తర్వాత చాలాసేపటి వరకు మంచు కురిసింది.

విశాఖలో ముంచెత్తిన పొగమంచు
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 12:05 PM