తిరుమలపై బుసలు కొట్టిన నాగుపాము

తిరుమలలో పెద్ద నాగుపాము హల్‌చల్ చేసింది. కళ్యాణ మంటపం దగ్గర గల నర్సరీలోకి వచ్చిన ఆరు అడుగుల నాగుపాము అక్కడి సిబ్బందిని పరుగులు పెట్టించింది. మొక్కలకు నీళ్లు పెడుతున్న సిబ్బందిపై బుసలు కొట్టి పైకి రాబోయింది. దీంతో భయబ్రాంతులకు గురైన సిబ్బంది పరుగుల పెట్టారు. విషయం తెలుసుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ అక్కడికి చేరుకున్నారు. బుసలుకొడుతున్న ఆ పామును ఎంతో చాకచక్యంగా పట్టకున్నాడు. అనంతరం ఆ పామును సమీపంలోని అడవి ప్రాంతంలో విడిచిపెట్టాడు. దీంతో అంతా ఊపిరి […]

తిరుమలపై బుసలు కొట్టిన నాగుపాము
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2019 | 11:54 PM

తిరుమలలో పెద్ద నాగుపాము హల్‌చల్ చేసింది. కళ్యాణ మంటపం దగ్గర గల నర్సరీలోకి వచ్చిన ఆరు అడుగుల నాగుపాము అక్కడి సిబ్బందిని పరుగులు పెట్టించింది. మొక్కలకు నీళ్లు పెడుతున్న సిబ్బందిపై బుసలు కొట్టి పైకి రాబోయింది. దీంతో భయబ్రాంతులకు గురైన సిబ్బంది పరుగుల పెట్టారు. విషయం తెలుసుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ అక్కడికి చేరుకున్నారు. బుసలుకొడుతున్న ఆ పామును ఎంతో చాకచక్యంగా పట్టకున్నాడు. అనంతరం ఆ పామును సమీపంలోని అడవి ప్రాంతంలో విడిచిపెట్టాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు