అతి నిద్ర.. గుండెకు చేటు

రోజంతా నిద్రపోవడం మీకు ఇష్టమైతే మీకో బ్యాడ్ న్యూస్. కొత్త అధ్యయనం ప్రకారం, అవసరమైన దానికంటే ఎక్కువ నిద్రపోయేవారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. మెడికల్ జర్నల్ న్యూరాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, మధ్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువసేపు క్రమం తప్పకుండా నిద్రపోయే వ్యక్తులు 30 నిమిషాల వరకు న్యాప్స్ తీసుకున్న వ్యక్తులతో పోలిస్తే, వారికి 25 శాతం ఎక్కువగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ సేపు నిద్రపోయేవారి కొలెస్ట్రాల్ స్థాయిలలో అననుకూలమైన మార్పులు […]

అతి నిద్ర.. గుండెకు చేటు
Follow us

| Edited By:

Updated on: Dec 27, 2019 | 5:42 AM

రోజంతా నిద్రపోవడం మీకు ఇష్టమైతే మీకో బ్యాడ్ న్యూస్. కొత్త అధ్యయనం ప్రకారం, అవసరమైన దానికంటే ఎక్కువ నిద్రపోయేవారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. మెడికల్ జర్నల్ న్యూరాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, మధ్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువసేపు క్రమం తప్పకుండా నిద్రపోయే వ్యక్తులు 30 నిమిషాల వరకు న్యాప్స్ తీసుకున్న వ్యక్తులతో పోలిస్తే, వారికి 25 శాతం ఎక్కువగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ సేపు నిద్రపోయేవారి కొలెస్ట్రాల్ స్థాయిలలో అననుకూలమైన మార్పులు సంభవిస్తున్నట్లు, నడుము చుట్టుకొలతలు కూడా పెరుగుతున్నట్లు అధ్యయనాలు నిరూపించాయి. ఈ రెండూ స్ట్రోక్‌కు ప్రమాద కారకాలు.

చైనాలో 31, 750 మందిపై ఓ పరిశోధన జరిగింది. ఈ పరిశోధన ప్రారంభించినపుడు.. అందులో పాల్గొన్న ప్రజలకు ఎటువంటి గుండె జబ్బులు లేవు. ఆరు సంవత్సరాల పరిశోధనల తరువాత.. రాత్రి ఏడు లేదా అంతకంటే తక్కువ గంటలు పడుకున్న వ్యక్తులతో పోల్చితే, రాత్రి తొమ్మిది గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు పడుకున్నవారికి స్ట్రోక్ వచ్చే అవకాశం 23 శాతం ఎక్కువని తేలింది. మితంగా నిద్రపోయే వ్యక్తుల కంటే లాంగ్ స్లీపర్స్, లాంగ్ నాపర్స్ కు స్ట్రోక్ వచ్చే అవకాశం 85 శాతం అధికమని ఈ అధ్యయనంలో నిరూపించబడింది.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..