లేటు నిద్ర…మెదడుకు చేటు

ఆరోగ్య సూత్రాల్లో ‘త్వరగా నిద్రపోయి త్వరగా నిద్ర లేవాలనేది’ ముఖ్యమైనది. అలా చేస్తే ఆరోగ్యంగా, రోజంతా చురుగ్గా ఉంటాం. రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేచే వాళ్ల కంటే ఆలస్యంగా నిద్రపోయి ఆలస్యంగా లేచే వాళ్ల మెదడు పనితీరులో తేడాలు ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది. అయితే రాత్రిపూట ఆల‌స్యంగా నిద్ర‌పోయే వారి ప‌ట్ల తాజాగా చేసిన స‌ర్వేలు షాకింగ్ విష‌యాల‌ను వెల్ల‌డిస్తున్నాయి. యూకేలో ఆల‌స్యంగా నిద్ర‌పోయే కొంద‌రిని సైంటిస్టులు స‌ర్వే చేశారు. దీంతో తేలిందేమిటంటే.. ఆల‌స్యంగా […]

లేటు నిద్ర...మెదడుకు చేటు
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2019 | 12:02 PM

ఆరోగ్య సూత్రాల్లో ‘త్వరగా నిద్రపోయి త్వరగా నిద్ర లేవాలనేది’ ముఖ్యమైనది. అలా చేస్తే ఆరోగ్యంగా, రోజంతా చురుగ్గా ఉంటాం. రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేచే వాళ్ల కంటే ఆలస్యంగా నిద్రపోయి ఆలస్యంగా లేచే వాళ్ల మెదడు పనితీరులో తేడాలు ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది.

అయితే రాత్రిపూట ఆల‌స్యంగా నిద్ర‌పోయే వారి ప‌ట్ల తాజాగా చేసిన స‌ర్వేలు షాకింగ్ విష‌యాల‌ను వెల్ల‌డిస్తున్నాయి. యూకేలో ఆల‌స్యంగా నిద్ర‌పోయే కొంద‌రిని సైంటిస్టులు స‌ర్వే చేశారు. దీంతో తేలిందేమిటంటే.. ఆల‌స్యంగా నిద్రించ‌డం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు మంద‌గిస్తుంద‌ట‌. జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గుతుంద‌ట‌. ఏకాగ్ర‌త‌, చురుకుద‌నం పోతాయ‌ట‌. అలాగే ఏ విష‌యాన్ని కూడా అంత సీరియ‌స్‌గా ప‌ట్టించుకోర‌ట‌. దీంతో వారికి నిత్య జీవితంలో అవ‌రోధాలు ఏర్ప‌డుతాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు