గౌహతిలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు

అస్సాంలోని గౌహతి నగరంలో కాసేపటి క్రితం ఓ గ్రెనేడ్ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆరుగురికి గాయాలయ్యాయి. కాగా జూ రోడ్ లోని  ఓ షాపింగ్ మాల్ లో ఈ పేలుడు చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక గాయపడిన ఆరుగురిని  గౌహతి మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *