షోలాపూర్‌ జిల్లాలో గోడ కూలి ఆరుగురు మృతి

మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల ధాటికి షోలాపూర్‌ జిల్లాలోని పండర్‌పూర్‌ పట్టణంలో ఓ గోడ కూలింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలను కోల్పోయారు.

షోలాపూర్‌ జిల్లాలో గోడ కూలి ఆరుగురు మృతి
Follow us

|

Updated on: Oct 14, 2020 | 9:00 PM

మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల ధాటికి షోలాపూర్‌ జిల్లాలోని పండర్‌పూర్‌ పట్టణంలో ఓ గోడ కూలింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలను కోల్పోయారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో చంద్రభాగ నది ఒడ్డున ఉన్న ఇల్లు తడిసి ముద్ధైంది. ఇవాళ మరోసారి కురిసిన వర్షానికి ఇంటి గోడ కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు నలుగురు కాగా.. భారీ వర్షంతో అక్కడికి చేరుకున్న మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు షోలాపూర్‌ ఎస్పీ వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వీరందరినీ పోలీసులు, అగ్నిమాపక, జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారంతా మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??