‘సీత’ చేతిలో బెల్లంకొండ ఫ్యూచర్.!

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీత’. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. సోనూసూద్ ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ఏ కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందో లేదో చూడాలి. కాగా ‘సీత’ ప్రపంచవ్యాప్తంగా మే 24న విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *