ఆ ఫోన్ కాల్‌తో రిటైర్మెంట్ వద్దనుకున్నా – సచిన్

ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన రిటైర్మెంట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. ‘తాను 2007లోనే రిటైర్మెంట్ గురించి ఆలోచించానని, అయితే విండీస్ దిగ్గజం విప్ రిచర్డ్స్ నుంచి ఫోన్‌ రావడంతో తన మనసు మార్చుకున్నానని సచిన్ తెలిపాడు. 2007 ప్రపంచకప్‌తోనే నా కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకున్నాను. ఆ ప్రపంచకప్ తర్వాత ఇక క్రికెట్ కు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నానని సచిన్ అన్నాడు. అయితే ఆ సమయంలో […]

ఆ ఫోన్ కాల్‌తో రిటైర్మెంట్ వద్దనుకున్నా - సచిన్
Follow us

|

Updated on: Jun 03, 2019 | 1:49 PM

ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన రిటైర్మెంట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. ‘తాను 2007లోనే రిటైర్మెంట్ గురించి ఆలోచించానని, అయితే విండీస్ దిగ్గజం విప్ రిచర్డ్స్ నుంచి ఫోన్‌ రావడంతో తన మనసు మార్చుకున్నానని సచిన్ తెలిపాడు.

2007 ప్రపంచకప్‌తోనే నా కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకున్నాను. ఆ ప్రపంచకప్ తర్వాత ఇక క్రికెట్ కు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నానని సచిన్ అన్నాడు. అయితే ఆ సమయంలో భారత్ క్రికెట్ చుట్టూ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడంతో మనకు కొన్ని మార్పులు అవసరం అనిపించింది. ఇక ఆ మార్పులు జరగకపోయి ఉంటే క్రికెట్ నుంచి తప్పుకుందాం అనుకున్నా.. కానీ అప్పుడే నా సోదరుడు 2011 ప్రపంచకప్ ఫైనల్ భారత్‌లో జరుగుతుందని చెప్పాడు.. ‘ఒక్కసారి ఆ ట్రోఫీని చేతిలోకి తీసుకున్నట్లు ఊహించుకో’ అని అన్నాడు. ఇక ఆ సమయంలోనే సర్‌ వివ్‌ రిచర్డ్స్ నుంచి ఫోన్ వచ్చింది. ‘నీలో ఇంకా చాలా క్రికెట్‌ ఉంది’ అని ఆయన చెప్పాడు. మేం 45 నిమిషాలు మాట్లాడుకున్నాం. నా బ్యాటింగ్‌ హీరో నాకు ఫోన్‌ చేసినందుకు నాకు చాలా సంతోషం కలిగింది’’ అని సచిన్‌ మీడియాతో పంచుకున్నాడు.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..