సింగపూర్‌కి వెళ్తున్న సింగర్..! ఏం జరిగింది..?

ప్రముఖ సింగర్ శ్రేయా గోషల్‌కి చేధు అనుభం ఎదురైంది. సింగపూర్ బయలుదేరిన ఈమె తనతో పాటు, ఓ వాయిద్య పరికరాన్ని తీసుకురాగా.. ఇందుకు సింగపూర్ ఎయిర్ లైన్స్ వారు అభ్యంతరం చెప్పారు. ఈ పరికరాన్ని విమానంలోకి తీసుకురాకూడదని అన్నారు. దాంతో.. తప్పని సరై శ్రేయల్ ఆ పరికరాన్ని ఎయిర్‌పోర్టులోనే వదిలేసింది. అయితే శ్రేయ సింగపూర్ ఎయిర్ లైన్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి విలువైన వాయిద్య పరికరాలుంటే.. విమానంలోకి ఎక్కనివ్వరేమో.. మంచిది.. ధన్యవాదాలు.. నాకు గుణపాఠం చెప్పారు అని ఆమె పేర్కొంది. ఈ ట్వీట్ చూసిన సింగపూర్ ఎయిర్ లైన్స్ సంస్థ ఆమెకు అపాలజీ చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *