కరోనాకు గుడ్ బై.. సింగర్ కనికా కపూర్ డిశ్చార్జ్

కరోనా వ్యాధికి గురైన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ పూర్తిగా కోలుకున్నారు. లక్నో లోని సంజయ్ గాంధీ పీజీ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో జరిపిన ఆరోసారి జరిపిన టెస్ట్ లో ఆమెకు నెగెటివ్ రిపోర్టు వచ్చినట్టు డాక్టర్లు తెలిపారు.

కరోనాకు గుడ్ బై.. సింగర్ కనికా కపూర్ డిశ్చార్జ్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 06, 2020 | 12:13 PM

కరోనా వ్యాధికి గురైన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ పూర్తిగా కోలుకున్నారు. లక్నో లోని సంజయ్ గాంధీ పీజీ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో జరిపిన ఆరోసారి జరిపిన టెస్ట్ లో ఆమెకు నెగెటివ్ రిపోర్టు వచ్చినట్టు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆమెను డిశ్చార్జ్ చేశారు. అయితే ఆమె రెండు వారాల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. గత మార్చి 20 న కనికా కు కరోనా పాజిటివ్ లక్షణాలు సోకినట్టు మొదటిసారిగా బయటపడింది. అయితే ఆమె ఈ విషయాన్ని దాచిపెట్టి లక్నోలో పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక దిగ్గజాలకు విందునిచ్చింది. దీంతో వారంతా తాము కూడా టెస్టులు చేయించుకోవడంతో అందరికీ నెగెటివ్ రిపోర్టు రావడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. తన కరోనా రోగ విషయాన్ని కనికా కపూర్ దాచిపెట్టిందని, అధికారులకు తెలియజేయకుండా నిర్లక్ష్యం వహించిందని లక్నో అధికారులు ఇఛ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆమెకు లక్నో ఆసుపత్రిలో వరుసగా  ఐదు సార్లు జరిపిన టెస్టుల్లో పాజిటివ్ వఛ్చిన సంగతి విదితమే.. ఐదో సారీ నెగెటివ్ రిపోర్టు వస్తుందన్న ఆమె ఆశ నిరాశ అయింది. చివరకు కనికా కపూర్ ఆశ ఫలించి.. ఆరో సారి నెగెటివ్ వచ్చింది. కరోనా రోగులకు ప్రతి 48  గంటల కొకసారి టెస్టులు చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!