సింహ గర్జన సాంగ్ విడుదల చేసిన వర్మ

హైదరాబాద్: లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించి పలు దఫాలుగా ఒక్కో అంశాన్ని విడుదల చేస్తున్న వర్మ తాజాగా సింహ గర్జన సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పాటను బొమ్మలి రవిశంకర్ పాడగా సిరాశ్రీ గీత రచన చేశారు. కళ్యాణి మాలిక్ మ్యూజిక్ అందించారు. పాట మొదటిలో ఎన్టీఆర్ ప్రభంజనం గురించి చూపించారు. లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకోవడం, పార్టీ ప్రాచార కార్యక్రమంలో ఆమెతో కలిసి పాల్గొనడం […]

సింహ గర్జన సాంగ్ విడుదల చేసిన వర్మ
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 09, 2019 | 2:31 PM

హైదరాబాద్: లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించి పలు దఫాలుగా ఒక్కో అంశాన్ని విడుదల చేస్తున్న వర్మ తాజాగా సింహ గర్జన సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పాటను బొమ్మలి రవిశంకర్ పాడగా సిరాశ్రీ గీత రచన చేశారు. కళ్యాణి మాలిక్ మ్యూజిక్ అందించారు. పాట మొదటిలో ఎన్టీఆర్ ప్రభంజనం గురించి చూపించారు.

లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకోవడం, పార్టీ ప్రాచార కార్యక్రమంలో ఆమెతో కలిసి పాల్గొనడం పెద్ద ఎత్తున ప్రజలు ఆయనకు ప్రజలు స్వాగతం పలకడం వంటి అంశాలు అందులో ఉన్నాయి. అవినీతిని గట్టిగా ఢీ కొడదాం, దుష్టలపై సింహగర్జన చేద్దాం అంటూ పాట సాగుతుంది.