సోషల్ మీడియాలోకి శింబు గ్రాండ్ రీ-ఎంట్రీ!

తమిళ స్టార్ హీరో శింబు సామాజిక మాధ్యమాలలోకి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు. ట్విటర్, ఫేస్‌బుక్ నుంచి 2017లో శింబు గుడ్ బైై చెప్పాడు.

సోషల్ మీడియాలోకి శింబు గ్రాండ్ రీ-ఎంట్రీ!
Follow us

|

Updated on: Oct 22, 2020 | 5:27 PM

తమిళ స్టార్ హీరో శింబు సామాజిక మాధ్యమాలలోకి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు. ట్విటర్, ఫేస్‌బుక్ నుంచి 2017లో శింబు గుడ్ బైై చెప్పాడు. నెగిటివిటీ పెరిగిపోతోందనే కారణంతో అప్పట్లో సామాజిక  మాధ్యమాలకు దూరమయ్యాడు. మళ్లీ ఇన్నాళ్లకు పున: ప్రవేశం చేశాడు. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను తిరిగి షురూ చేశారు. గత కొన్ని నెలలుగా చేసిన వర్కవుట్లకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో  షేర్ చేశాడు. ఈ వీడియో అతడి అభిమానులను ఆకట్టుకుంటోంది. తమిళనాడు యూత్‌లో శింబు అంటే మంచి క్రేజ్ ఉంది. తమ అభిమాన హీరో సోషల్ మీడియాలోకి రీ-ఎంట్రీ ఇవ్వడంతో వారంతా మంచి జోష్‌లో ఉన్నారు.

ఇక శింబు-త్రిషల పెళ్లి వార్త ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని వారిద్దరూ ఖండించడం లేదు. దీంతో వీరు దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారన్న వార్తలకు బలం చేకూరుతుంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..