తల్లిదండ్రుల చెంతకు పాకిస్థాన్ సిక్కు యువతి..

పాకిస్థాన్‌లో మిస్ అయిన ఓ సిక్కు యువతి ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ సిక్కు అమ్మాయి కొద్ది రోజుల క్రితం తప్పిపోయింది. కొన్ని రోజుల క్రితం జగ్జీర్ కౌర్‌ అనే సిక్కు అమ్మాయిని కిడ్నాప్ చేసి.. మతం మార్పిడి చేయించి బలవంతంగా ఇస్లాం యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయేషాగా అమె పేరు మార్చారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో గుర్తించిన పోలీసులు కౌర్ ఆచూకీని తెలుసుకున్నారు. బాధితురాలు […]

తల్లిదండ్రుల చెంతకు పాకిస్థాన్ సిక్కు యువతి..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 31, 2019 | 9:05 AM

పాకిస్థాన్‌లో మిస్ అయిన ఓ సిక్కు యువతి ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరింది. పాకిస్థాన్‌కు చెందిన ఓ సిక్కు అమ్మాయి కొద్ది రోజుల క్రితం తప్పిపోయింది. కొన్ని రోజుల క్రితం జగ్జీర్ కౌర్‌ అనే సిక్కు అమ్మాయిని కిడ్నాప్ చేసి.. మతం మార్పిడి చేయించి బలవంతంగా ఇస్లాం యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయేషాగా అమె పేరు మార్చారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో గుర్తించిన పోలీసులు కౌర్ ఆచూకీని తెలుసుకున్నారు. బాధితురాలు గురుద్వారా నన్కానా సాహిబ్ అనే సిక్కు మత పెద్ద కూతురు. ఓ ముస్లిం గ్యాంగ్ ఆమె కిడ్నాప్ చేశారు. అయితే దీనిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బాధితురాలి కిడ్నాప్ కు పాల్పడిన 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఈ ఘటన పై పంజాబ్ సీఎం సర్దార్ ఉస్మాన్ బజ్దార్ దర్యాప్తుకు ఆదేశించారు.

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.