తిరుమలలో షోడశదిన సుందరకాండ దీక్ష

ధ్వజారోహణంతో తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ముగిశాయి. కరోనా నేపథ్యంలో చరిత్రలో తొలిసారి ఏకాంతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఇక రేపటి నుంచి (29వతేదీ) తిరుమలలో షోడశదిన సుందరకాండ దీక్ష జరుగనుంది. అక్టోబర్‌ 14 వరకు వసంత మండపంలో ఈ దీక్ష నిర్వహిస్తారు. ఇందుకుగాను ఈరోజు రాత్రి (సెప్టెంబర్‌ 28న) 7 గంటలకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో అంకురార్పణ జరుగనుంది. లోక కల్యాణార్థం 16 రోజుల పాటు నిష్ణాతులైన వేద పండితులతో టీటీడీ ఈ […]

తిరుమలలో షోడశదిన సుందరకాండ దీక్ష
Follow us

|

Updated on: Sep 28, 2020 | 7:59 AM

ధ్వజారోహణంతో తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ముగిశాయి. కరోనా నేపథ్యంలో చరిత్రలో తొలిసారి ఏకాంతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఇక రేపటి నుంచి (29వతేదీ) తిరుమలలో షోడశదిన సుందరకాండ దీక్ష జరుగనుంది. అక్టోబర్‌ 14 వరకు వసంత మండపంలో ఈ దీక్ష నిర్వహిస్తారు. ఇందుకుగాను ఈరోజు రాత్రి (సెప్టెంబర్‌ 28న) 7 గంటలకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో అంకురార్పణ జరుగనుంది. లోక కల్యాణార్థం 16 రోజుల పాటు నిష్ణాతులైన వేద పండితులతో టీటీడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇక, అక్టోబర్‌ 16 నుంచి 24 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

కోరిన కోర్కెలు తీర్చే కొండంత దేవుడు శ్రీనివాసుడి చెంతకు కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో భక్తుల రద్దీ తగ్గిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వేంకటేశ్వరుడి హుండీ ఆదాయం ఇటీవల బాగా తగ్గింది. అయితే లాక్‌డౌన్‌ తర్వాత మొదటిసారి తిరుమలలో ఒక్కరోజు ఆదాయం 2 కోట్లు దాటింది. ఆదివారం భక్తులు 2 కోట్ల 34 లక్షల రూపాయలు స్వామివారికి సమర్పించుకున్నారు. మళ్లీ ఇప్పుడిప్పుడే తిరుమలకు భక్తుల రాక పెరుగుతోంది. ఆదివారం 12 వేల 655 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 4,121 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..