Breaking: ఏపీలో ‘డ్రీమ్‌ 11’ బ్యాన్‌.. డబ్బులపై స్పందించిన యాప్‌

ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కి ఏపీలో మరో షాక్‌ తగిలింది. ఐపీఎల్‌ స్పానర్‌ డ్రీమ్‌ 11ని ఏపీ ప్రభుత్వం బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది.

Breaking: ఏపీలో 'డ్రీమ్‌ 11' బ్యాన్‌.. డబ్బులపై స్పందించిన యాప్‌
Follow us

| Edited By:

Updated on: Sep 29, 2020 | 3:01 PM

Dream 11 ban AP: ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కి ఏపీలో మరో షాక్‌ తగిలింది. ఐపీఎల్‌ స్పానర్‌ డ్రీమ్‌ 11ని ఏపీ ప్రభుత్వం బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇటు ప్రభుత్వం, అటు సంస్థ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే ఈ యాప్‌ని ఓపెన్ చేసినప్పుడు బ్యాన్ అయినట్లు చూపిస్తుండగా.. ఆ ఫొటోలతో కూడిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. దీంతో కొంతమంది మంచిదంటూ కామెంట్లు పెడుతుండగా, మరికొంతమంది తమ డబ్బులు ఎలా అంటూ నోరెళ్లబెడుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఇక అందులోని డబ్బులను ఇవాళ డ్రా చేసుకోండి అంటూ ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్‌కి.. డ్రీమ్ 11 స్పందించింది.

మీ డబ్బులు డ్రీమ్‌ 11 వాలెట్‌లో సేఫ్‌గా ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాల కోసం http://d11.co.in/HelpCenterలోకి వెళ్లి కాంటాక్ట్ యజ్‌ కింద మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీ ఫిర్యాదును స్వీకరించి, డబ్బులను చెల్లిస్తాము అని కామెంట్‌ పెట్టింది. అయితే ఇప్పటికే ఈ యాప్‌లో డబ్బులు పెట్టి ఆడటంపై తెలంగాణ, అసోం, ఒడిశా, నాగాలాండ్‌ ప్రభుత్వాలు నిషేధం విధించగా.. తాజాగా ఏపీ ఆ లిస్ట్‌లో చేరింది. ఇక మరోవైపు ఆన్‌లైన్‌ గేమింగ్‌కి సంబంధించిన చట్టంలో ఏపీ ప్రభుత్వం ఇటీవల పలు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే.

Read More:

ఫేమస్‌ గేమ్‌ని షటౌన్ చేస్తోన్న ఫేస్‌బుక్‌‌.. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌ సైతం షాక్‌

బాస్‌తో అదిరిపోయే మూవీ తీయ్‌

ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా