“నేను కూడా మాస్” కావాలంటే చూడండి …

ఆగస్టు రెండు వస్తున్నా కాచుకోండి అని చుట్ట కాలుస్తున్న పోస్టర్ రిలీజ్ చేసారు రణరంగం టీం . సుధీర్ వర్మ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా కూడా రీసెంట్ ట్రెండ్ కి తగ్గట్టు 1990 ల నాటి కథ . ఒక టైం పీరియడ్ కి వెళ్ళిపోయి దానికి తగ్గట్టు సెట్ కాస్ట్యూమ్స్ రెడీ చేస్కుని సినిమాలు చేయడం లేటెస్ట్ ట్రెండ్, ఆ బాటలోనే శర్వానంద్ కూడా నడుస్తున్నాడు . పోస్టర్ విషయానికి వస్తే మాత్రం […]

నేను కూడా మాస్  కావాలంటే చూడండి ...
Follow us

|

Updated on: May 25, 2019 | 5:11 PM

ఆగస్టు రెండు వస్తున్నా కాచుకోండి అని చుట్ట కాలుస్తున్న పోస్టర్ రిలీజ్ చేసారు రణరంగం టీం . సుధీర్ వర్మ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా కూడా రీసెంట్ ట్రెండ్ కి తగ్గట్టు 1990 ల నాటి కథ . ఒక టైం పీరియడ్ కి వెళ్ళిపోయి దానికి తగ్గట్టు సెట్ కాస్ట్యూమ్స్ రెడీ చేస్కుని సినిమాలు చేయడం లేటెస్ట్ ట్రెండ్, ఆ బాటలోనే శర్వానంద్ కూడా నడుస్తున్నాడు . పోస్టర్ విషయానికి వస్తే మాత్రం ఎప్పుడో ప్రస్థానం లో సీరియస్ గా చూసిన శర్వానంద్ మళ్ళీ కనిపిస్తాడా అనిపిస్తోంది . మొన్ననే పడి  పడి  లేచే మనసు తో నిరాశ చెందిన ఫాన్స్ కి  న్యూ లుక్ మాత్రం కిక్ ఇస్తుంది. అనగా అనగనగా అమ్మాయుందిరా  అనకుండా గడ్డం మీసం పెంచి మాస్ లుక్ కోసం శర్వానంద్ కష్టపడ్తున్నాడు అని పోస్టర్ చూసిన వాళ్ళకి అర్ధమవుతుంది .

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ