‘కబీర్ సింగ్’ ఫస్ట్ వీక్ కలెక్షన్లు తెలిస్తే ‘వావ్’ అనాల్సిందే!

విడుద‌లై రెండేళ్లు గ‌డిచినా కూడా ఇప్ప‌టికీ అర్జున్ రెడ్డి పేరు మార్మోగిపోతుంది. తాజాగా హిందీలో కూడా అర్జున్ రెడ్డి దుమ్ము దులిపేస్తున్నాడు. ఈ సినిమాను అక్క‌డ క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసాడు మన తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా. షాహిద్ క‌పూర్ హీరో కావ‌డంతో సినిమాపై అంచ‌నాలు కూడా తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఇదే క‌లెక్ష‌న్ల రూపంలో కూడా క‌నిపిస్తుంది. సినిమాకు జస్ట్ హిట్ టాక్ వ‌చ్చినా కూడా క‌లెక్ష‌న్లు మాత్రం అదిరిపోతున్నాయి. ఈ […]

'కబీర్ సింగ్' ఫస్ట్ వీక్ కలెక్షన్లు తెలిస్తే 'వావ్' అనాల్సిందే!
Follow us

|

Updated on: Jun 29, 2019 | 4:17 AM

విడుద‌లై రెండేళ్లు గ‌డిచినా కూడా ఇప్ప‌టికీ అర్జున్ రెడ్డి పేరు మార్మోగిపోతుంది. తాజాగా హిందీలో కూడా అర్జున్ రెడ్డి దుమ్ము దులిపేస్తున్నాడు. ఈ సినిమాను అక్క‌డ క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసాడు మన తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా. షాహిద్ క‌పూర్ హీరో కావ‌డంతో సినిమాపై అంచ‌నాలు కూడా తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఇదే క‌లెక్ష‌న్ల రూపంలో కూడా క‌నిపిస్తుంది. సినిమాకు జస్ట్ హిట్ టాక్ వ‌చ్చినా కూడా క‌లెక్ష‌న్లు మాత్రం అదిరిపోతున్నాయి. ఈ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్లు చూసి బాలీవుడ్ ప్రముఖులు షాక్ అవుతోన్నారు. ఈ ఫస్ట్ వీక్‌లోనే ఏకంగా 134 కోట్లు కలెక్ట్ చేసి ధమాకా క్రియేట్ చేసింది.