నా కెరీర్‌లో చెత్త సినిమా అదే- షాహిద్ కపూర్‌

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోలు ఎప్పుడూ రిజర్వుడ్‌గా ఉంటారు. ఏ మాట మాట్లాడితే ఎవరి మనోభావాలు ఎలా? ఎందుకు? హర్ట్ అవుతాయో తెలియని కాలం ఇది. కానీ యంగ్ హీరో షాహిద్ కపూర్‌ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడాడు. ఎంత తను నటించిన సినిమా అయితే మాత్రం దర్శక, నిర్మాతలు ఏమనుకుంటారో అని కూడా పట్టించుకోకుండా మనసులో ఉన్నది బయటపెట్టాడు. తన సినీ కెరీర్‌లో ‘షాన్‌దార్‌’ ఓ చెత్త సినిమా అని బాలీవుడ్‌ […]

నా కెరీర్‌లో చెత్త సినిమా అదే- షాహిద్ కపూర్‌
Follow us

|

Updated on: Jun 23, 2019 | 4:13 PM

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోలు ఎప్పుడూ రిజర్వుడ్‌గా ఉంటారు. ఏ మాట మాట్లాడితే ఎవరి మనోభావాలు ఎలా? ఎందుకు? హర్ట్ అవుతాయో తెలియని కాలం ఇది. కానీ యంగ్ హీరో షాహిద్ కపూర్‌ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడాడు. ఎంత తను నటించిన సినిమా అయితే మాత్రం దర్శక, నిర్మాతలు ఏమనుకుంటారో అని కూడా పట్టించుకోకుండా మనసులో ఉన్నది బయటపెట్టాడు.

తన సినీ కెరీర్‌లో ‘షాన్‌దార్‌’ ఓ చెత్త సినిమా అని బాలీవుడ్‌ స్టార్‌ షాహిద్‌ కపూర్‌ అన్నారు. అవకాశం వస్తే తన కెరీర్‌ నుంచి ఆ సినిమాను డిలీట్‌ చేస్తానని చెప్పారు. 2015లో ‘షాన్‌దార్‌’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆలియాభట్‌, షాహిద్‌ జంటగా నటించారు. వికాశ్‌ బహల్‌ దర్శకుడు. అనురాగ్‌ కశ్యప్‌, కరణ్‌ జోహార్‌, విక్రమాదిత్యా మోత్వానే నిర్మించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా గురించి షాహిద్‌ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

కేవలం తాము నటించడం వల్ల ఓ చెత్త సినిమా విజయం సాధించిందని ఇప్పటి జనరేషన్‌ హీరోలు చెప్పలేరని… కానీ నిజాయితీగా ఉండే అభిమానులు తనకు ఉన్నారు కాబట్టే తాను ఓపెన్‌గా మాట్లాడతానని తెలిపారు.

షాహిద్‌ నటించిన ‘అర్జున్‌ రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’ శుక్రవారం విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతున్నట్టు రిపోర్ట్స్ అందుతున్నాయి. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిచింది.

ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..