ఏపీ సీఎం కార్యాలయ ‘ప్రక్షాళన’..!

Several Officials Transferred, ఏపీ సీఎం కార్యాలయ ‘ప్రక్షాళన’..!

ఏపీ సీఎం కార్యాలయంలో పలువురు అధికారుల బదిలీ అయ్యారు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ బదిలీలకు శ్రీకారం చుట్టారు. సతీష్ చంద్ర – స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు సీఎం, సాయిప్రసాద్ – ప్రిన్సిపాల్ సెక్రటరీ టు సీఎం, గిరిజాశంకర్ – సెక్రటరీ టు సీఎం, అడుసుమిల్లి వి రాజమౌళి – సెక్రటరీ టు సీఎం, ధనుంజయ రెడ్డి – అడిషనల్ సెక్రటరీ టు సీఎం. వీరిని వివిధ విభాగాలకు బదిలీ చేస్తున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *