ఏపీలో పలువురు ఐఏఎస్‌, ఐఆర్‌ఎస్‌ల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా ఎం.వి.శేషగిరిబాబును

  • Manju Sandulo
  • Publish Date - 6:42 pm, Sun, 22 November 20

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా ఎం.వి.శేషగిరిబాబును.. ఏపీఐఐసీ వైస్ చైర్మన్‌, ఎండీగా కె.రవీణ్‌కుమార్‌ రెడ్డిని.. ఏపీ టవర్స్‌ లిమిటెడ్ సీఈవోగా ఎం.రమణారెడ్డిని.. ఇన్సూరెన్స్‌ మెడికల్ సర్వీసెస్‌ డైరెక్టర్‌గా ఎస్‌బిఆర్.కుమార్‌లకు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.

Read More:

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ ఆరోగ్యంపై వార్తలు.. స్పందించిన పీఆర్‌ టీమ్‌

ఎన్టీఆర్ బాటలో.. ‘ఆర్‌ఆర్‌ఆర్’కి‌ బ్రేక్‌ ఇవ్వనున్న మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్‌