ఏపీలో ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ..

ఆంధ్రప్రదేశ్‌లో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా.. ఏడుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఏపీ ప్రభుత్వం.. అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. బదిలీ అయిన వారు.. 1. నర్సీపట్నం ఏఎస్పీ రిషాంత్ రెడ్డి 2. రంపచోడవరం ఓఎస్టీ ఆరిఫ్ హఫీజ 3. రంపచోడవరం ఏఎస్పీ ఫకుల్ జిందాల్ 4. గ్రేహౌండ్స్ కమాండర్ రాహుల్ దేవ్ సింగ్ 5. విశాఖ అడ్మిన్ ఏఎస్పీ అజితా వేజెండ్ల 6. బొబ్బిలి గ్రేడ్ వన్ గౌతమి షాలిని 7. […]

ఏపీలో ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 29, 2019 | 3:48 PM

ఆంధ్రప్రదేశ్‌లో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా.. ఏడుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఏపీ ప్రభుత్వం.. అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. బదిలీ అయిన వారు.. 1. నర్సీపట్నం ఏఎస్పీ రిషాంత్ రెడ్డి 2. రంపచోడవరం ఓఎస్టీ ఆరిఫ్ హఫీజ 3. రంపచోడవరం ఏఎస్పీ ఫకుల్ జిందాల్ 4. గ్రేహౌండ్స్ కమాండర్ రాహుల్ దేవ్ సింగ్ 5. విశాఖ అడ్మిన్ ఏఎస్పీ అజితా వేజెండ్ల 6. బొబ్బిలి గ్రేడ్ వన్ గౌతమి షాలిని 7. పార్వతిపురం ఏఎస్పీ గ్రేడ్ వన్ సమిత్ సునీల్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా