బ్రేకింగ్ : చిదంబరానికి సుప్రీంలో ఎదురుదెబ్బ

Setback For P Chidambaram.. Top Court Says His Petition Infructuous, బ్రేకింగ్ : చిదంబరానికి సుప్రీంలో ఎదురుదెబ్బ

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ.చిదంబరానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ కోర్టు అరెస్ట్ చేసిన నేపథ్యంలో తనను ఈ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకోకుండా చూడాలని కోరుతూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీం తోసిపుచ్చింది. సీబీఐ కోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇటీవల ఢిల్లీ హై కోర్టు కూడా ఆయన ముందస్తు బెయిల్‌ను తిరస్కరించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *