ట్రంప్ ప్రకటనపై కోర్టును అశ్రయించిన భారతీయులు

కరోనా వైరస్ సాకుగా చూపుతూ విదేశీయులను తమ దేశాలకు తిరిగి వెళ్లిపోవాలన్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయంపై క్రమంగా వ్యతిరేకత పెరుగుతున్నది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్ 1-బి వీసాలను తాత్కాలికంగా నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ.. 174 మంది భారతీయులు యుఎస్ కోర్టును ఆశ్రయించారు

ట్రంప్ ప్రకటనపై కోర్టును అశ్రయించిన భారతీయులు
Follow us

|

Updated on: Jul 16, 2020 | 4:03 PM

కరోనా వైరస్ సాకుగా చూపుతూ విదేశీయులను తమ దేశాలకు తిరిగి వెళ్లిపోవాలన్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయంపై క్రమంగా వ్యతిరేకత పెరుగుతున్నది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్ 1-బి వీసాలను తాత్కాలికంగా నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ.. 174 మంది భారతీయులు యుఎస్ కోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి ది డిస్ట్రిక్‌ ఆఫ్‌ కొలంబియా కోర్టులో దావా వేశారు. కొవిడ్‌-19 వంటి విపత్కర పరిస్థితుల్లో ట్రంప్‌ యంత్రాంగం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం విదేశీలతోపాటు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంటూ జూన్ 22న అధ్యక్ష ప్రకటనను ‘చట్టవిరుద్ధం’ అని ప్రకటించాలని ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.

హెచ్ 1-బి వర్క్ వీసాల జారీని ఈ ఏడాది చివరి వరకు తాత్కాలికంగా నిలిపివేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ 22 అధ్యక్ష ప్రకటనను 174 మంది భారతీయుల బృందం కొలంబియా కోర్టు జిల్లాలో సవాలు చేసింది. ఇందులో ఆరుగురు మైనర్లు కూడా ఉన్నారు. పిటిషన్ ను విచారించిన డిసి కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేతాంజి బ్రౌన్ జాక్సన్ విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపీ, హోంల్యాండ్ సెక్యూరిటీ చాడ్ వోల్డ్, అలాగే కార్మిక కార్యదర్శి యూజీన్ స్కాలియాకు సబ్‌పోనాస్ సమన్లు జారీ చేశారు. ట్రంప్ తీసుకున్న అనాలోచిత నిర్ణణంతో H-1B / H-4 వీసా నిషేధం వల్ల యునైటెడ్ స్టేట్స్ ఆర్ధికవ్యవస్థను దెబ్బతీస్తుందని, తమ కుటుంబాలను సైతం వేరు చేస్తుంది పిటిషన్ లో పేర్కొన్నారు. అలాగే ఇది అమెరికన్ కాంగ్రెస్‌ చట్ట ధిక్కరణ కిందికి వస్తుందని వాదించారు. జూన్ 22న అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనను ‘చట్టవిరుద్ధం’ అని ప్రకటించాలని ఆదేశించాలని దావాలో పేర్కొన్నారు.

అయితే, ట్రంప్ ప్రకటన సారాంశం ప్రకారం అమెరికా దేశం ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ పరిపాలనలో, యునైటెడ్ స్టేట్స్ కార్మిక మార్కెట్ లో విదేశీ కార్మికుల ప్రభావం ఎక్కువగా ఉందని దీంతో యూఎస్ లో నిరుద్యోగం పెరుగుతోందన్నారు. విదేశీలను తగ్గించి స్వదేశీలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రస్తుత అసాధారణ వాతావరణంలో కొత్త గ్రీన్ కార్డుల జారీ తాత్కాలిక నిలిపివేస్తున్నట్లు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ తన ప్రకటనలో యునైటెడ్ స్టేట్స్ లో మొత్తం నిరుద్యోగిత రేటు 2020 ఫిబ్రవరి నుంచి మే మధ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగిందని, బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ నమోదు చేసిన అత్యంత తీవ్రమైన నిరుద్యోగాన్ని నమోదు చేసిందని పేర్కొన్నారు. దీంతో ఈ ప్రభావం భారతీయులపై ఎక్కువగా చూపనుంది. ఈ నేపథ్యంలో 174 కుటుంబాలకు చెందిన భారతీయులు యూఎస్ కోర్టును ఆశ్రయించారు.

అయితే, కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో విధాన వైఫల్యాల కోసం వలసదారులను బలిపశువును చేయటానికి అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు, కాంగ్రెస్నేనల్ హిస్పానిక్ కాకస్ చైర్ జోక్విన్ కాస్ట్రో ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సంస్కరణల పేరుతో వలసదారులను బాధించడం సరికాదన్నారు.

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!