టిక్‌టాక్ నిషేధంతో.. దుమ్మురేపుతున్న ఇండియన్ యాప్స్..!

టిక్‌టాక్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో, దాని ప్రత్యామ్నాయ యాప్‌లు దుమ్ము రేపుతున్నాయి. రొపోసో, జిలి, డబ్‌స్మాష్ యాప్ ల ఇన్‌స్టాల్స్ 3 వారాల్లో 155% పెరిగాయని సెన్సార్ టవర్ అనే సర్వే వెల్లడించింది.

టిక్‌టాక్ నిషేధంతో.. దుమ్మురేపుతున్న ఇండియన్ యాప్స్..!
Follow us

| Edited By:

Updated on: Jul 25, 2020 | 8:45 PM

Sensor Tower: టిక్‌టాక్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో, దాని ప్రత్యామ్నాయ యాప్‌లు దుమ్ము రేపుతున్నాయి. రొపోసో, జిలి, డబ్‌స్మాష్ యాప్ ల ఇన్‌స్టాల్స్ 3 వారాల్లో 155% పెరిగాయని సెన్సార్ టవర్ అనే సర్వే వెల్లడించింది. ఇప్పటివరకు ఆ మూడు యాప్ లను 15.24 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. అత్యధికంగా 7.1 కోట్లతో రొపోసో అగ్రస్థానంలో ఉండగా, జిలి 5.1 కోట్లతో రెండు, 3 కోట్లతో డబ్‌స్మాష్ మూడో స్థానంలో ఉంది.

Also Read: తెలంగాణలో.. మూతపడనున్న 16 ఇంజనీరింగ్‌ కాలేజీలు..!