నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

మంగళవారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 136.87 పాయింట్ల నష్టంతో ప్రారంభం కాగా.. నిఫ్టీ 46.6 పాయింట్లు కోల్పోయింది. ఆసియా కంపెనీల షేర్లు బలహీనపడటంతోనే సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 70.82 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు రిలియన్స్ పవన్, సెయిల్, అదానీ పవన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ల షేర్లు లాభాల్లో నడుస్తుండగా.. విప్రో, టెక్ మహీంద్రా, జెట్ ఎయిర్‌వేస్, ఇన్ఫోసిన్, రిలియన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
Follow us

| Edited By:

Updated on: Mar 05, 2019 | 10:28 AM