బ్రేకింగ్.. కోడి రామకృష్ణ ఇకలేరు

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ లెజెండరీ దర్శకుడిని కోల్పోయింది. ప్రముఖ సీనియర్ దర్శకులు కోడి రామకృష్ణ కన్నుమూశారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఏఐజి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు.  గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం సీరియస్‌గా ఉంది. దీంతో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. అంతుకు ముందు కూడా ఆయనకు ఆరోగ్య సమస్యలున్నాయి. గతంలో గుండె పోటు, పక్షవాతానికి గురై కోలుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కోడి రామకృష్ణ జన్మించారు. 1982లో తొలిసారిగా ఇంట్లో రామయ్య […]

బ్రేకింగ్.. కోడి రామకృష్ణ ఇకలేరు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:44 PM

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమ లెజెండరీ దర్శకుడిని కోల్పోయింది. ప్రముఖ సీనియర్ దర్శకులు కోడి రామకృష్ణ కన్నుమూశారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఏఐజి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు.  గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం సీరియస్‌గా ఉంది. దీంతో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. అంతుకు ముందు కూడా ఆయనకు ఆరోగ్య సమస్యలున్నాయి. గతంలో గుండె పోటు, పక్షవాతానికి గురై కోలుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కోడి రామకృష్ణ జన్మించారు. 1982లో తొలిసారిగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకులుగా పరిచయం అయ్యారు. దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యునిగా ఆయన ప్రస్థానం మొదలైంది.  తర్వాత తనదైన శైలిలో విభిన్న చిత్రాలను తెరకెక్కిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. మంగమ్మ గారి మనవడు, ముద్దుల మేనల్లుడు, అంకురం, అమ్మోరు, అరుంధతి వంటి అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఆయన చివరిగా దర్శకత్వం వహించిన సినిమా ‘నాగహరవు’. 2016లో ఈ మూవీని కన్నడ భాషలో చిత్రించారు.

సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..