సుష్మా మృతికి నేతల సంతాపం!

తెలంగాణ చిన్నమ్మ, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మా స్వరాజ్.. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన సుష్మ స్వరాజ్‌కు వయస్సు 67 సంవత్సరాలు. దీనితో బీజేపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఆమె మృతి పట్ల ప్రధాని మోదీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలతో పాటు ప్రముఖులందరూ కూడా సంతాపం తెలిపారు. पूर्व विदेश मंत्री और भाजपा की वरिष्ठ नेता […]

సుష్మా మృతికి నేతల సంతాపం!
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2019 | 1:10 PM

తెలంగాణ చిన్నమ్మ, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మా స్వరాజ్.. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన సుష్మ స్వరాజ్‌కు వయస్సు 67 సంవత్సరాలు. దీనితో బీజేపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఆమె మృతి పట్ల ప్రధాని మోదీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలతో పాటు ప్రముఖులందరూ కూడా సంతాపం తెలిపారు.