‘ప్లాస్మా దాత‌లారా’ ముందుకు రండి.. ప్రాణాల‌ను కాపాడండి..

ఇక క‌రోనా బారిన ప‌డి.. చికిత్స తీసుకుని కోలుకున్న‌వారు ప్లాస్మాను దానం చేయ‌డం ద్వారా కోవిడ్ బాధితుల‌ను కాపాడ‌వ‌చ్చ‌ని ప‌లువురు ఆరోగ్య నిపులు పేర్కొంటున్నారు. ఈ క్ర‌మంలో క‌రోనా వారియ‌ర్స్ ముందుకు రావాలంటూ టాలీవుడ్ సెల‌బ్రిటీలు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున‌, అమ‌ల‌..

'ప్లాస్మా దాత‌లారా' ముందుకు రండి.. ప్రాణాల‌ను కాపాడండి..
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2020 | 1:35 PM

ప్ర‌జ‌ల‌ను ప‌ట్టి పీడిస్తోంది క‌రోనా మ‌హ‌మ్మారి. ఈ వైర‌స్ గురించి ప్ర‌స్తావిస్తేనే.. జ‌నాలు హ‌డ‌లెత్తిపోతున్నారు. దేశ వ్యాప్తంగా కూడా క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకీ రికార్డు స్తాయిలో కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు 14 ల‌క్ష‌లు దాటేశాయి. ఇప్ప‌టికీ క‌రోనా క‌ట్ట‌డిని అరిక‌ట్టేందుకు స‌రైన వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇప్ప‌టికే సామాన్యుల‌తో పాటు ప‌లువురు రాజకీయ నాయ‌కులు, సినీ సెల‌బ్రిటీలు, పోలీసులు, వైద్యులు ఇలా అంద‌రూ ఈ వైర‌స్ బారిన ప‌డుతూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో క‌రోనాను ఎదుర్కొనాలంటే ఇమ్యునిటీ ప‌వ‌ర్ మ‌స్ట్ అని వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు.

ఇక క‌రోనా బారిన ప‌డి.. చికిత్స తీసుకుని కోలుకున్న‌వారు ప్లాస్మాను దానం చేయ‌డం ద్వారా కోవిడ్ బాధితుల‌ను కాపాడ‌వ‌చ్చ‌ని ప‌లువురు ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్ర‌మంలో క‌రోనా వారియ‌ర్స్ ముందుకు రావాలంటూ టాలీవుడ్ సెల‌బ్రిటీలు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున‌, అమ‌ల‌, సాయితేజ్ త‌దిత‌రులు ప్లాస్మా దానం చేయాల‌ని రిక్వెస్ట్ చేస్తున్నారు.ఇప్పుడు వీరితో పాటుగామ‌రో సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ కూడా ప్లాస్మా దాత‌లు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు.

ప్లాస్మాను దానం చేయాల‌ని సైబ‌రాబాద్ పోలీస్ శాఖ ట్విట్ట‌ర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అదే వీడియోను వెంక‌టేష్ కూడా షేర్ చేస్తూ..ప్లాస్మా దాత‌లు ముందుకు రావాల‌ని.. ప్రాణాల‌ను కాపాడాల‌ని ట్వీట్ చేసి పోస్ట్ చేశారు.

Read More:

సీనియ‌ర్ నిర్మాత క‌న్నుమూత‌..

భార‌త్ క‌రోనా తీవ్ర‌త‌రం.. 14 ల‌క్ష‌లు దాటేసిన కేసులు..

ఇబ్ర‌హీంప‌ట్నం మాజీ ఎమ్మెల్యే మృతి

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..