కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌కు కరోనా

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌కు కోవిడ్ సోకింది. తాను కరోనా బారినపడ్డానని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు.

కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌కు కరోనా
Follow us

|

Updated on: Oct 16, 2020 | 4:36 PM

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌కు కోవిడ్ సోకింది. తాను కరోనా బారినపడ్డానని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వ్యక్తులు టెస్టులు చేయించుకోవాలని,  కొవిడ్‌ నిబంధనలను అనుసరించాలని సూచించారు.

మరోవైపు, దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా మరో 63,371 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 73,70,469కి చేరింది. ఇప్పటికే ఉపరాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రి సహా మరికొందరు కేంద్రమంత్రులు, పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఈ వైరస్‌ బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. మరికొందరు వ్యాధితో పోరాడలేక తనువు చాలించారు.

Also Read :

దినేశ్ కార్తీక్ సంచలన నిర్ణయం..కోల్‌కతా కెప్టెన్సీ బాధ్యతలకు గుడ్ బై !

ఆంధ్రప్రదేశ్ : సంబంధిత సబ్జెక్టుల్లో 40% మార్కులుంటేనే బీఎస్సీ సీటు !

చీరమేను సీజన్ వచ్చేసిందోచ్..!

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు

కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు నేతృత్వం వహించింది మన తెలుగోడే..!

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!