షూటింగ్‌లో ప్రకాష్ రాజ్‌.. బ్యాక్ టూ వ‌ర్క్ అంటూ ట్వీట్

ఇక తాజాగా విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కూడా షూటింగులో పాల్గొన్నారు. తాజాగా అందుకు సంబంధించిన ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు. 'స్టార్ట్ కెమెరా యాక్షన్.. బ్యాక్ టూ వర్క్ అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. సెట్‌లో ప్రకాష్ రాజ్‌కి సన్నివేశాన్ని వివరిస్తున్న..

షూటింగ్‌లో ప్రకాష్ రాజ్‌.. బ్యాక్ టూ వ‌ర్క్ అంటూ ట్వీట్
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2020 | 12:40 PM

కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే షూటింగుల‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ప‌లు నిబంధ‌న‌ల‌తో కూడిన‌ ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డంతో ప‌లువురు సీనియ‌ర్ న‌టులు షూటింగులు చేసేందుకు రెడీ అయ్యారు. బ్యాక్ టూ వ‌ర్క్ అంటూ షూటింగ్ స్పాట్‌లో ఉంటూ వ‌ర్క్‌ చేస్తున్నారు. ఇక తాజాగా విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కూడా షూటింగులో పాల్గొన్నారు. తాజాగా అందుకు సంబంధించిన ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు.

‘స్టార్ట్ కెమెరా యాక్షన్.. బ్యాక్ టూ వర్క్ అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. సెట్‌లో ప్రకాష్ రాజ్‌కి సన్నివేశాన్ని వివరిస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉన్న ఫోటోలను’ షేర్ చేశారు. కాగా ప్ర‌స్తుతం ప్ర‌కాష్ రాజ్ కేజిఎఫ్-2 సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బెంగళూరులోని ఓ స్టూడియోలో కేజిఎఫ్ 2 మూవీ షూటింగ్ జ‌రుగుతోంది.

Read More:

బ్రేకింగ్ః తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్

ఆ ప్ర‌భుత్వ‌ ఉద్యోగులకు సీఎం జ‌గ‌న్‌ గుడ్ న్యూస్‌

బిగ్‌బాస్-4 కంటెస్టెంట్‌కి కరోనా పాజిటివ్?