చైనా సరిహద్దుల్లోకి “ఆర్‌ఎస్ఎస్”ను పంపించాలి.. కాంగ్రెస్ నేత వ్యాఖ్య..

లదాఖ్‌లోని గాల్వన్‌ లోయలో సోమవారం చోటుచేసుకున్న సంఘటన.. దేశంలో రాజకీయ దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

చైనా సరిహద్దుల్లోకి ఆర్‌ఎస్ఎస్ను పంపించాలి.. కాంగ్రెస్ నేత వ్యాఖ్య..
Follow us

| Edited By:

Updated on: Jun 19, 2020 | 4:05 PM

లదాఖ్‌లోని గాల్వన్‌ లోయలో సోమవారం చోటుచేసుకున్న సంఘటన.. దేశంలో రాజకీయ దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జవాన్లకు ఆయుధాలు లేకుండా అక్కడికి (బార్డర్) ఎందుకు పంపిచారంటూ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్‌కు కౌంటర్‌ ఇచ్చారు బీజేపీ నేతలు. ఆయుధాలు తీసుకెళ్లలేదని ఎవరు చెప్పారంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇక మరికొందరు బీజేపీ నేతలైతే రాహుల్ ప్రశ్నలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు.

ఈ క్రమంలో మరో కాంగ్రెస్ నేత హుస్సేన్ దల్వాయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్లుల్లోకి రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ వారిని పంపించాలంటూ వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు జాతీయ మీడియా ఏజెన్సీతో మాట్లాడిన ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. హుస్సేన్‌ కూడా ఆయుధాలు లేకుండా సైన్యాన్ని బార్డర్లోకి ఎందుకు పంపారని.. అక్కడ కర్రలతో ఏమైనా శాఖ నిర్వహిస్తున్నారా..? అంటూ ప్రశ్నించారు. చైనా వారు ఇనుపచువ్వలు కల్గిన రాడ్లతో వచ్చి.. మన సైనికులను 20 మందిని పొట్టనబెట్టుకున్నారన్నారు. అయితే చైనా వారు మాత్రం ఎవరూ మరణించలేదంటూ ఆరోపించారు. ఇదిలావుంటే.. చైనా అధికారికంగా 30 మంది చైనాకు చెందిన జవాన్లు మరణించినట్లు ప్రకటించింన సంగతి తెలిసిందే.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..