అత్యవసరంగా 20 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు కావాలి, ప్రధాని మోదీకి బ్రెజిల్ అధ్యక్షుని లేఖ

తమ దేశంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అత్యవసరంగా తమకు 20 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు కావాలని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సోనారో కోరారు.

అత్యవసరంగా 20 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు కావాలి, ప్రధాని మోదీకి బ్రెజిల్ అధ్యక్షుని లేఖ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 10, 2021 | 2:22 PM

తమ దేశంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అత్యవసరంగా తమకు 20 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు కావాలని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సోనారో కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాస్తూ.. సీరం కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఈ వ్యాక్సిన్ ని సాధ్యమైనంత త్వరగా పంపేందుకు చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఇప్పటికే  మా ప్రభుత్వం భారత్ బయో టెక్ సంస్థ వ్యాక్సిన్..కోవాగ్జిన్ కోసం కూడా ఇండియా నుంచి పొందజూస్తోందన్నారు. ఇందుకోసం  తమ దేశం నుంచి ఓ ప్రతినిధి బృందం ఇదివరకే   ఇండియాకి బయల్దేరిందన్నారు. కరోనా వైరస్ పై పోరులో భాగంగా ఆయా దేశాలు ఈ విధమైన వ్యాక్సిన్ల కోసం పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆయన గుర్తు చేశారు. ఏమైనా అర్జెంట్ గా 20 లక్షల కోవిషీల్డ్ డోసులను పంపిన పక్షంలో మీకు కృతజ్ఞులమై ఉంటామని జైర్ బొల్సోనారో మరీ మరీ కోరారు. బ్రెజిల్ లో ఇప్పటికే కోవిడ్ 19 బారిన పడి మరణించినవారి సంఖ్య 2 లక్షలకు పెరిగింది. యాక్టివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

మరికొన్ని ఇతర దేశాల నుంచి కూడా బ్రెజిల్… తమకు అత్యవసరంగా వ్యాక్సిన్లు కావాలని కోరుతోంది.

తేజా సజ్జా 'మిరాయ్' గ్లింప్స్ చూస్తే గూస్ బంప్సే..

జాట్ల గడ్డపై సమరం.. జయంత్ చౌదరికి అగ్నిపరీక్షగా తొలి విడత పోలింగ్

తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..

ఓపెనర్లుగా కోహ్లీ, రోహిత్.. బ్యాకప్‌గా సచిన్ 2.0..

ఊపిరితిత్తులను శుభ్రంగా, ఆరోగ్యం ఉంచే ఆహారాలు ఇవే

ఓయ్ చూసుకోబడలే.! బికినీలో బస్సెక్కేసిన మహిళ.. ఈ బామ్మ రియాక్షన్!

నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా దిమ్మతిరిగింది

అలాంటి వస్త్రాలు ధరించినందుకు క్లాస్ రూంకు అనుమతి నిరాకరణ..

అందుకే వేసవిలో కొబ్బరి బోండం నీళ్లు తాగాలట.. ఎన్ని లాభాలో!

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్..
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?

'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..

పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!

భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..

ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.

బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!

అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.

పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..