సెల్ఫీ డెత్‌లు.. అత్యధికులు భారతీయులే

పెరుగుతున్న సాంకేతికతకు తోడు అందరి చేతుల్లోకి స్మార్ట్‌ఫోన్లు రావడంతో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ సెల్ఫీలకు బానిసలవుతున్నారు. దీంతో తమ ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. కాగా సెల్ఫీల మోజులో పడి చనిపోయిన వారిలో అత్యధికంగా భారతీయులే ఉన్నారట. ఈ విషయాన్ని భారత్‌కు చెందిన ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్ జర్నల్ పేర్కొంది. సెల్ఫీలు తీసుకోవాలన్న ప్రయత్నంలో నీటిలో మునిగిపోవడం, వాహనాలు గుద్దుకోవడం, ఎత్తైన స్థలాల నుంచి పడిపోవడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయని.. దాని వలన […]

సెల్ఫీ డెత్‌లు.. అత్యధికులు భారతీయులే
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2019 | 8:10 PM

పెరుగుతున్న సాంకేతికతకు తోడు అందరి చేతుల్లోకి స్మార్ట్‌ఫోన్లు రావడంతో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ సెల్ఫీలకు బానిసలవుతున్నారు. దీంతో తమ ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. కాగా సెల్ఫీల మోజులో పడి చనిపోయిన వారిలో అత్యధికంగా భారతీయులే ఉన్నారట. ఈ విషయాన్ని భారత్‌కు చెందిన ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్ జర్నల్ పేర్కొంది. సెల్ఫీలు తీసుకోవాలన్న ప్రయత్నంలో నీటిలో మునిగిపోవడం, వాహనాలు గుద్దుకోవడం, ఎత్తైన స్థలాల నుంచి పడిపోవడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయని.. దాని వలన వారు ప్రాణాలను కోల్పోతున్నారని ఆ జర్నల్ తెలిపింది. ఇక ప్రపంచవ్యాప్తంగా షార్కు చేపల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కంటే సెల్ఫీల మరణాలు ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఆ సర్వే తేల్చింది. కాగా సెల్ఫీల మరణాలు పెరుగుతుండటంతో 16 ప్రాంతాల్లో ఫొటోలు తీసుకోవడంపై ముంబై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!