ఆశ్చర్యం.. రోబోల సాయంతో సరికొత్తగా డేటింగ్

డేటింగ్ కోసం రోబోలను ఎలా వాడుకుంటున్నారో చూడండి ఆశ్చర్యం.. రోబోల సాయంతో సరికొత్తగా డేటింగ్ జపాన్‌లో రోబోలే పెళ్లిల్ల పేరయ్యలు టోక్యో: ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రోబోల హవానే నడుస్తోంది. అందరికంటే ఎక్కువగా జపాన్ దేశం ఈ హవాను వినియోగించుకోవడంలో ముందుంది. రోబోలు లేనిదే ఆ దేశానికి పూట గడవదనే విధంగా ఉంది. జపాన్‌ను ఎలక్ట్రానిక్ కంట్రీ ఆఫ్ ది వరల్డ్ అని కూడా పిలుస్తుంటూరు. గతంలో మనం వినే ఉంటాం.. రోబోలను పెళ్లి చేసుకున్నట్టు, రోబోలతో […]

ఆశ్చర్యం.. రోబోల సాయంతో సరికొత్తగా డేటింగ్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 06, 2019 | 9:09 PM

  • డేటింగ్ కోసం రోబోలను ఎలా వాడుకుంటున్నారో చూడండి
  • ఆశ్చర్యం.. రోబోల సాయంతో సరికొత్తగా డేటింగ్
  • జపాన్‌లో రోబోలే పెళ్లిల్ల పేరయ్యలు

టోక్యో: ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రోబోల హవానే నడుస్తోంది. అందరికంటే ఎక్కువగా జపాన్ దేశం ఈ హవాను వినియోగించుకోవడంలో ముందుంది. రోబోలు లేనిదే ఆ దేశానికి పూట గడవదనే విధంగా ఉంది. జపాన్‌ను ఎలక్ట్రానిక్ కంట్రీ ఆఫ్ ది వరల్డ్ అని కూడా పిలుస్తుంటూరు.

గతంలో మనం వినే ఉంటాం.. రోబోలను పెళ్లి చేసుకున్నట్టు, రోబోలతో సహజీవనం చేస్తున్నట్టు పలు వార్తలొచ్చాయి. కొన్నిచోట్ల అయితే రోబోలను సంసార సంబంధిత ఉద్దేశంతో కూడా వినియోగిస్తూ ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేశారు.

రెండు మనసులను ఏకం చేస్తున్నాయి తాజాగా జపాన్‌లో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. అది డేటింగ్‌కి సరికొత్త రూపంలా ఉంది. పెళ్లికాని ఆడ, మగవారికి పెళ్లి లేదా డేటింగ్ విషయంలో రోబోలు చాలా సహకరిస్తున్నాయి. ఇద్దరు కొత్త వ్యక్తులు భార్యా భర్తలుగా మారడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. వారిద్దరి మధ్య సమాచారాన్ని, ఇష్టాఇష్టాలను చేరవేరుస్తూ మనసులను కలుపుతున్నాయి. జపాన్ రాజధాని టోక్యోలో ఈ విధంగానే ఒక ప్రత్యేక ఈవెంట్ జరిగింది. ఇందులో 28 మంది పాల్గొన్నారు.

నాలుగు జంటలను కలిపిన రోబోలు పాల్గొన్నవారిని ఒక టేబుల్ దగ్గర కూర్చోపెట్టారు. అయితే దీనికంటే ముందు రోబోలకు సంబంధిత వ్యక్తుల వివరాలు, అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలను అప్‌లోడ్ చేస్తారు. వారి వారి అభిప్రాయాలను ముందుగానే నిక్షిప్తం చేసుకున్న రోబోలు భార్య లేదా భర్త కాదలుచుకున్న వారికి తెలియజేశాయి. ఎవరి తరుపున రోబో మాట్లాడుతుందో వారికి సంబంధించిన వివరాలను ఎదుటి వ్యక్తి అడిగినప్పుడు వివరించింది. ఇలా జరిగిన ఈ ఈవెంట్‌లో పాల్గొన్న 28 మందిలో నాలుగు జంటలు తమ బంధానికి ఓకె చెప్పారు.

ఉబ్బితబ్బిబ్బవుతున్న పార్టిసిపెంట్స్ అనంతరం వారు మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందని, రోబోలు తమకు చాలా సహకరించాయని తెలిపారు. తాము ఏమీ మాట్లాడాల్సిన అవసరం రాలేదని, మొత్తం పూసగుచ్చినట్టు వివరించి తమకు సహాయం చేసినందుకు ఆనందపడ్డారు. ఈ కాలంలో రోబోలు ఇలా సరికొత్త అవతారాలు ఎత్తి మానవులకు సైతం సహకరిస్తుండటం పట్ల ఈవెంట్‌లో పాల్గొన్న సభ్యులు ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేశారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!